జాబిలమ్మ పెళ్ళి

ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1996లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

జాబిలమ్మ పెళ్ళి 1996లో విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ శ్రీనివాస ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బాబు ఎప్.ఎస్. బూరుగుపల్లి నిర్మాణ సారథ్యంలో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, మహేశ్వరి, రుచిత ప్రసాద్, వాణిశ్రీ తదితరులు నటించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు.[1][2]

జాబిలమ్మ పెళ్ళి
జాబిలమ్మ పెళ్ళి సినిమా పోస్టర్
దర్శకత్వంఎ. కోదండరామిరెడ్డి
రచనకె.ఎల్. ప్రసాద్
(కథ/మాటలు)
స్క్రీన్ ప్లేఎ. కోదండరామిరెడ్డి
నిర్మాతబాబు ఎప్.ఎస్. బూరుగుపల్లి
తారాగణంజగపతి బాబు,
మహేశ్వరి
రుచిత ప్రసాద్
వాణిశ్రీ
ఛాయాగ్రహణంపి.ఎస్. ప్రకాష్
కూర్పుకె.ఏ. వెంకటేష్
మార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఎం.ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
లక్ష్మీ శ్రీనివాస ఆర్ట్ ఫిల్మ్స్
విడుదల తేదీ
1996 (1996)
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • చిత్రానువాదం, దర్శకత్వం: ఎ. కోదండ రామి రెడ్డి
  • నిర్మాత: బాబు ఎప్.ఎస్. బూరుగుపల్లి
  • కథ, మాటలు: కె.ఎల్. ప్రసాద్
  • సంగీతం: ఎం.ఎం. కీరవాణి
  • ఛాయాగ్రహణం: పి.ఎస్. ప్రకాష్
  • కూర్పు: కె.ఏ. వెంకటేష్, మార్తాండ్ కె. వెంకటేష్
  • నిర్మాణ సంస్థ: లక్ష్మీ శ్రీనివాస ఆర్ట్ ఫిల్మ్స్

పాటలు

మార్చు
జాబిలమ్మ పెళ్ళి
సినిమా పాటలు by
Released1996
Genreపాటలు
Length30:37
Labelటి-సిరీస్
Producerఎం.ఎం. కీరవాణి
ఎం.ఎం. కీరవాణి chronology
బొంబాయి ప్రియుడు
(1996)
జాబిలమ్మ పెళ్ళి
(1996)
పవిత్ర బంధం
(1996)

ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించాడు. టి-సిరీస్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఓహ్ చుక్కనూరి చందమామ (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర4:35
2."బొడ్డుపై వదనం (రచన: భువనచంద్ర)"భువనచంద్రమనో, చిత్ర5:05
3."ఘళ్ళు ఘళ్ళు (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర5:08
4."పలుకు పలుకు చిలక (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర4:40
5."కోకోకో కోకోకో (రచన: వేటూరి సుందరరామ్మూర్తి)"వేటూరి సుందరరామ్మూర్తిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర5:08
6."ఉన్నచోట ఎవ్వరిని (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎం.ఎం. కీరవాణి6:01
మొత్తం నిడివి:30:37

మూలాలు

మార్చు
  1. "Heading". Nth Wall. Archived from the original on 28 January 2015. Retrieved 3 August 2020.
  2. "Heading-2". gomolo. Archived from the original on 2018-09-29. Retrieved 2020-08-03.