జి-23 (కాంగ్రెస్ పార్టీ నాయకుల సమూహం)
జి-23 అనేది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది పార్లమెంటు సభ్యుల అనధికారిక సమూహం. పార్టీకి బలమైన నాయకత్వం కోరుతూ 2020 ఆగస్టులో వీరందరూ సంయుక్తంగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఒక లేఖ రాసారు.[1] ప్రధానంగా పార్టీకి సమర్థవంతమైన, పూర్తి కాలం పనిచేసే, క్షేత్ర స్థాయిలో చురుగ్గా ఉండే అధ్యక్షుడు ఉండాలని వారు ఆ లేఖలో కోరారు. అది కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించింది. తదనంతర కాలంలో ఈ సమూహం లోని గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, మిళింద్ దేవరా వంటి కొందరు నాయకులు పార్టీకి రాజీనామా చేసారు.
జి-23 సభ్యుల జాబితా
మార్చుసంఖ్య | పేరు. | చేసిన పదవులు | రాష్ట్రం |
---|---|---|---|
1 | గులాం నబీ ఆజాద్ |
|
జమ్మూ కాశ్మీర్ |
2 | ఆనంద్ శర్మ |
|
హిమాచల్ ప్రదేశ్ |
3 | భూపిందర్ సింగ్ హుడా |
|
హర్యానా |
4 | మిలింద్ దేవరా |
|
మహారాష్ట్ర |
5 | ముకుల్ వాస్నిక్ |
|
మహారాష్ట్ర |
6 | మనీష్ తివారీ |
|
పంజాబ్ |
7 | శశి థరూర్ |
|
కేరళ |
8 | రాజిందర్ కౌర్ భట్టల్ |
|
పంజాబ్ |
9 | వీరప్ప మొయిలీ |
|
కర్ణాటక |
10 | పృథ్వీరాజ్ చవాన్ |
|
మహారాష్ట్ర |
11 | కపిల్ సిబల్ |
|
ఢిల్లీ |
12 | వివేక్ తన్ఖా |
|
మధ్యప్రదేశ్ |
13 | జితిన్ ప్రసాద |
|
ఉత్తర ప్రదేశ్ |
14 | రేణుక చౌదరి |
|
ఆంధ్రప్రదేశ్ |
15 | పిజె కురియన్ |
|
కేరళ |
16 | రాజ్ బబ్బర్ |
|
ఉత్తర ప్రదేశ్ |
17 | కుల్దీప్ శర్మ |
|
హర్యానా |
18 | యోగానంద్ శాస్త్రి |
|
ఢిల్లీ |
19 | అఖిలేష్ ప్రసాద్ సింగ్ |
|
బీహార్ |
20 | అర్విందర్ సింగ్ లవ్లీ |
|
ఢిల్లీ |
21 | కౌల్ సింగ్ ఠాకూర్ |
|
హిమాచల్ ప్రదేశ్ |
22 | అజయ్ అర్జున్ సింగ్ |
|
మధ్యప్రదేశ్ |
23 | సందీప్ దీక్షిత్ |
|
ఢిల్లీ |
మూలాలు
మార్చు- ↑ "What is Group-23 or G-23 ? All you need to know about the leaders seeking organisational overhaul in Congress". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2022-08-29.