జి. లక్ష్మణన్

తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు

గోవిందస్వామి లక్ష్మణన్ (12 ఫిబ్రవరి 1924-10 జనవరి 2001) ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీకి చెందిన భారతీయ రాజకీయవేత్త. 1980లో చెన్నై ఉత్తర నియోజకవర్గం నుంచి భారత పార్లమెంటు దిగువసభ అయిన లోక్‌సభ ఎన్నికయ్యాడు.[1] అతను ఇంతకుముందు 1974 నుండి 1980 వరకు భారత పార్లమెంటు ఎగువసభ అయిన రాజ్యసభకు సభ్యుడుగా తమిళనాడు నుండి ప్రాతినిధ్యం వహించాడు. 1980 నుండి 1984 వరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకరుగా పనిచేసాడు.[2][3][4][5]

జి. లక్ష్మణన్

పదవీ కాలం
1 డిసెంబర్ 1980-31 డిసెంబర్ 1984
ముందు గోడే మురహరి
తరువాత ఎం. తంబిదురై

పదవీ కాలం
1980 – 1984
ముందు ఎ. వి. పి. అసైతంబి
తరువాత ఎన్.వి.ఎన్.సోము
నియోజకవర్గం చెన్నై ఉత్తరం

పదవీ కాలం
1974 – 1980
నియోజకవర్గం తమిళనాడు

వ్యక్తిగత వివరాలు

జననం (1924-04-12)1924 ఏప్రిల్ 12
అరంటాంగి, పుదుక్కొట్టై, మద్రాస్ ప్రెసిడెన్సీ
మరణం 2001 జనవరి 10(2001-01-10) (వయసు 76)
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సులోచన
సంతానం లెనిన్‌కుమార్, లవకుమార్, శశిరేఖ
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం http://loksabhaph.nic.in/writereaddata/biodata_1_12/2780.htm

అతను 2001 జనవరి 10న మరణించారు.[6]

మూలాలు

మార్చు
  1. The Times of India Directory and Year Book Including Who's who. Bennett, Coleman & Company. 1979. p. 789. Retrieved 28 March 2021.
  2. "LOK SABHA". legislativebodiesinindia.nic.in. Archived from the original on 21 May 2014. Retrieved 19 July 2014.
  3. "7th Lok Sabha Members Bioprofile G.Lakshmanan". Lok Sabha. Retrieved 19 July 2014.
  4. "Deputy speaker: stick and carrot". Sachidananda Murthy. The Week. 27 July 2019. Retrieved 28 March 2021.
  5. "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019" (PDF). Rajya Sabha. Retrieved 28 March 2021.
  6. Zee News (10 January 2001). "Former LS Deputy Speaker passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 23 May 2024. Retrieved 23 May 2024.