జీవితాశయం 1974లో విడుదలైన సినిమా. కృష్ణంరాజు, విజయనిర్మల ఇందులో ప్రధాన పాత్రధారులు.

జీవితాశయం
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ సప్తగిరి ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
  • మాటలు: సముద్రాల రాఘవాచార్య
  • సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
  • నిర్మాతలు:వై.నరసింహస్వామి, కె.చెన్నవీరప్ప

సంక్షిప్తకథ

మార్చు

జమీందారిణి రూపాదేవి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసి వైభవోపేతంగా జరపాలని అన్నీ సిద్ధం చేసిన తరుణంలో దురదృష్టవశాత్తూ ఆ పెళ్ళి తప్పిపోగా, రూపాదేవి అన్ని త్యజించి అభాగ్యులైన ఇద్దరు పిల్లలను చేరదీసి, వారిని పెంచి పెద్దచేసి, వారికి విద్యాబుద్ధులు నేర్పి, వాళ్ళను పైకి తీసుకురావడమే జీవితాశయంగా పెట్టుకున్న కథే ఈ జీవితాశయం సినిమా[1].

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలకు ఎస్.రాజేశ్వరరావు బాణీలు కట్టాడు. ఆ పాటల వివరాలు:[2]

  1. ఆటకు చెలో చెలో సయ్యాటకు చెలో చేలో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం
  2. ఈ లోకమే ఒక తమాషా ఎందరెందరో పడుచువాళ్లకు - ఎల్.ఆర్.ఈశ్వరి
  3. గొంతు పాడితే చాలునా గుండెలో రాగం ఉండాలి - పి.సుశీల
  4. చెక్ చెక్ చెక్ ఓ చిలకమ్మా టక్ టక్ టక్ గోరింకయ్య - బి.వసంత బృందం
  5. మాయలోకం మర్మమంతా తెలుసుకో కైపులోనే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

మార్చు
  1. తుర్లపాటి (1 December 1974). "చిత్రసమీక్ష జీవితాశయం". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 3 March 2020.[permanent dead link]
  2. కొల్లూరి భాస్కరరావు. "జీవితాశయం - 1974". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 3 మార్చి 2020. Retrieved 3 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లంకెలు

మార్చు