జీశాట్-11 ఉపగ్రహం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన కృత్రిమ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం సుమారు 30 ఉపగ్రహాలకు సమానం. సూమారు ఆరు టన్నుల బరువు ఉంటుంధి. ఈ ఉపగ్రహం వల్ల పంచాయతీలు, తాలూకాలు, భద్రతా దళాలకు ఇంటర్నెట్ సేవలు, డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఊతం ఇస్తుంధి. ఈ ఉపగ్రహన్ని ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియేన్-5 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు.[3]

జీశాట్-11
మిషన్ రకంకమ్యూనికేషన్
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2018-100B Edit this at Wikidata
SATCAT no.43824Edit this on Wikidata
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్[I-6K (I-6000) Bus]
తయారీదారుడుభారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ
లాంచ్ ద్రవ్యరాశి5,725 కిలోగ్రాములు (12,621 పౌ.)
శక్తి11 kilowatts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ2018 (planned)[1]
రాకెట్ఏరియేన్-5
లాంచ్ సైట్ఫ్రెంచ్ గయానా
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Geostationary
రేఖాంశం74° East [2]
ట్రాన్స్‌పాండర్లు
బ్యాండ్40 Ku/Ka band
 

ఉపగ్రహంలోని ఉపకరణాలు

మార్చు

ఈ ఉపగ్రహం వల్ల పంచాయతీలు, తాలూకాలు, భద్రతా దళాలకు ఇంటర్నెట్ సేవలు, డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఉపకరిస్తుంధి. ఈ ఉపగ్రహన్ని సూమారు 500కోట్లతో తయారు చేశారు.

ఉపగ్రహ ప్రయోగ వివరాలు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Proposed launch date with reference". Retrieved 7 December 2014.
  2. "GSAT-11". Archived from the original on 7 జనవరి 2014. Retrieved 7 జనవరి 2018.
  3. జీశాట్-11. "జీశాట్-11తో విస్తృత ఇంటర్నెట్ సేవలు". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 7 January 2018.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=జీశాట్-11&oldid=3584657" నుండి వెలికితీశారు