జూనియర్స్ 2003, జనవరి 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. జె. పుల్లారావు దర్శకత్వంలో అల్లరి నరేష్, శేరిన్, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, వైజాగ్ ప్రసాద్, సుధాకర్ బేతా, జూనియర్ రేలంగి, గౌతంరాజు, బెనర్జీ, లక్ష్మీపతి తదితరులు నటించారు.[1]

జూనియర్స్
Juniors Telugu Movie Poster.jpg
జూనియర్స్ తెలుగు సినిమా పోస్టర్
దర్శకత్వంజె. పుల్లారావు
నిర్మాతజె. భగవాన్
తారాగణంఅల్లరి నరేష్, శేరిన్, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, వైజాగ్ ప్రసాద్, సుధాకర్ బేతా, జూనియర్ రేలంగి, గౌతంరాజు, బెనర్జీ, లక్ష్మీపతి
సంగీతంచక్రి
విడుదల తేదీ
2003 జనవరి 24 (2003-01-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "జునియర్స్". telugu.filmibeat.com. Retrieved 12 October 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=జూనియర్స్&oldid=3040002" నుండి వెలికితీశారు