డి.వి.వి. దానయ్య
డి.వి.వి. దానయ్య తెలుగు సినిమా నిర్మాత. ఆయన 1992లో విడుదలైన జంబలకిడిపంబ సినిమా ద్వారా నిర్మాతగా సినీరంగంలోకి అడుగుపెట్టి, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జులాయి, కెమెరామెన్ గంగతో రాంబాబు, భరత్ అనే నేను, ఆర్.ఆర్.ఆర్ లాంటి విజయవంతమైన ఎన్నో సినిమాలను నిర్మించాడు.[2]
డి.వి.వి. దానయ్య | |
---|---|
![]() | |
జననం | దాసరి వీర వెంకట దానయ్య 1961 ఏప్రిల్ 1 |
వృత్తి | సినీ నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1993 - ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భరత్ అనే నేను కెమెరామెన్ గంగతో రాంబాబు నాయక్ ఆర్.ఆర్.ఆర్ దుబాయ్ శీను |
పిల్లలు | కల్యాణ్[1] |
డి.వి.వి. దానయ్య తన బ్యానర్ DVV ఎంటర్టైన్మెంట్స్ కింద నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[3]
నిర్మించిన సినిమాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Sakshi (22 March 2022). "హీరోగా డీవీవీ దానయ్య తనయుడు ఎంట్రీ, డైరెక్టర్ ఎవరంటే!". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.
- ↑ HMTV (6 March 2022). "ఐదు భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న 'ఆర్ఆర్ఆర్' నిర్మాత". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.
- ↑ https://www.thehansindia.com/cinema/big-win-rrr-bags-the-most-prestigious-oscars-2023-award-for-naatu-naatu-song-in-the-best-original-song-category-787563
- ↑ Today Bharat (24 February 2017). "నాని హీరోగా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.
- ↑ Andhra Bhoomi (17 April 2018). "ఆ కల నెరవేరింది..! -- * నిర్మాత డి.వి.వి.దానయ్య". Archived from the original on 5 April 2022. Retrieved 5 April 2022.