షెరిన్ శృంగార్ (జననం 1985 మే 5) భారతీయ నటి. ఆమె తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు భాషా చిత్రాలలో నటించింది.[1]

షెరిన్ శృంగార్
జననం
షెరిన్ శృంగార్

(1985-05-05) 1985 మే 5 (వయసు 39)
ఇతర పేర్లుషెరిన్, షిరిన్, శేరిన్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం
పురస్కారాలు2003లో అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు

కన్నడ చిత్రం పోలీస్ డాగ్ (2002)తో అరంగేట్రం చేసిన ఆమె ధృవ (2002)లో ప్రధాన పాత్ర పోషింంచింది.[2] ఆమె తుళ్లువదో ఇలామై (2002), విజిల్ (2003) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించింది.[3] 2019లో, ఆమె బిగ్ బాస్ తమిళ సీజన్ 3లో పాల్గొని 3వ రన్నరప్‌గా నిలిచింది.

2003లో వచ్చిన జూనియర్స్ సినిమాలో అల్లరి నరేష్తో జతకట్టి తెలుగు తెరకు ఆమె పరిచయం అయింది. ఇది తమిళ చిత్రం తుళ్లువదో ఇళమై (2002)కి రీమేక్.[4] ఆ తరువాత, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ సినిమా డేంజర్ (2005)లోనూ ఆమె నటించింది.[5]

ఫిల్మోగ్రఫీ

మార్చు

సినిమా

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2002 పోలీస్ డాగ్ రేఖ కన్నడ
ధృవ రష్మీ కన్నడ
తుళ్లువదో ఇలామై పూజ తమిళం
జయ ప్రియా తమిళం
2003 జూనియర్స్ పూజ తెలుగు
విద్యార్థి సంఖ్య 1 అంజలి తమిళం
విజిల్ మాయ / నాగ తమిళం
కోవిల్‌పట్టి వీరలక్ష్మి సీత తమిళం
2005 ప్రమాదం రాధిక రెడ్డి తెలుగు
2006 మూన్నామథోరల్ రహీల్ మలయాళం
2007 భూపతి ఇసిరి కన్నడ
ఊర్చగం జెన్సీ తమిళం
హరీంద్రన్ ఒరు నిష్కలంకన్ పూజా వాసుదేవన్ మలయాళం
2008 భీమా రంగమ్మ తమిళం ప్రత్యేక ప్రదర్శన
మస్త్ మజా మాది కన్నడ ప్రత్యేక ప్రదర్శన
2009 యోగి పద్దు కన్నడ
2010 సిహిగాలి జీవీ కన్నడ
2011 పూవా తాళయ్య ఈశ్వరి తమిళం
2012 ఎకె 56 సింధు కన్నడ
2015 నాన్బెండ ప్రీతి తమిళం
TBA రజనీ TBA తమిళం

టెలివిజన్

మార్చు
Year Show Role Channel Language Notes
2019 బిగ్ బాస్ తమిళ సీజన్ 3 పోటీదారు స్టార్ విజయ్ తమిళం 3వ రన్నరప్
బిగ్ బాస్ సీజన్ 3 కొండాట్టం ప్రత్యేక ప్రదర్శన
2020 డ్యాన్సింగ్ సూపర్ స్టార్స్ న్యాయమూర్తి
బిగ్ బాస్ తమిళ సీజన్ 4 అతిథి వర్చువల్ మీట్, అలాగే ఫినాలేలో ప్రదర్శన
2023 కుకు విత్ కోమాలి(సీజన్ 4) పోటీదారు ఎలిమినేట్ చేయబడింది

మూలాలు

మార్చు
  1. "Bigg Boss Tamil 3: From a ravishing model to a professional DJ, lesser known facts about contestant Sherin Shringar".
  2. "Tamil actress Sherin Shringar tests positive for Covid-19, urges people to stay safe".
  3. "11-07-02". Archived from the original on 2 March 2005.
  4. తెలుగు ఫిల్మీబీట్. "జునియర్స్". telugu.filmibeat.com. Retrieved 12 October 2017.
  5. జి. వి, రమణ. "డేంజర్ సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 28 November 2017.