జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్
అజయ్ వోధిరాల దర్శకత్వంలో 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం
జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ 2017, డిసెంబరు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] అజయ్ వోధిరాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా నటించగా రతీష్ వేగ సంగీతం అందించాడు.[2][3]
జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ | |
---|---|
![]() జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | అజయ్ వోధిరాల |
నిర్మాత | కొత్తపల్లి ఆర్.రఘుబాబు కె.బి.చౌదరి |
కథ | రాజ్ శివ సధాని కె.వేణుగోపాల్ రెడ్డి-శ్రీనాధ్ బదినేని (మాటలు) |
నటులు | నవీన్ చంద్ర నివేదా థామస్ |
సంగీతం | రతీష్ వేగ |
ఛాయాగ్రహణం | ఆర్థర్ ఎ.విల్సన్-గిరీష్ గంగాధరన్ |
కూర్పు | ఎస్.బి. ఉద్ధవ్ |
నిర్మాణ సంస్థ | అనురాగ్ ప్రొడక్షన్స్ |
విడుదల | 15 డిసెంబరు 2017 |
నిడివి | 135 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గంసవరించు
- నవీన్ చంద్ర (వర)
- నివేదా థామస్ (జూలీ)[4][5]
- అభిమన్యు సింగ్ (ఖాన్)
- ఆలీ (గన్ లాడెన్)
- ఎస్టర్ నోరోనా
- తాగుబోతు రమేష్
- దేవన్
- కాట్రాజ్
- రోహిణి
- నిలగల్ రవి
- జీవా
సాంకేతికవర్గంసవరించు
- దర్శకత్వం: అజయ్ వోధిరాల
- నిర్మాత: కొత్తపల్లి ఆర్.రఘుబాబు, కె.బి.చౌదరి
- కథ: రాజ్ శివ సధాని
- మాటలు: కె.వేణుగోపాల్ రెడ్డి-శ్రీనాధ్ బదినేని
- సంగీతం: రతీష్ వేగ
- ఛాయాగ్రహణం: ఆర్థర్ ఎ.విల్సన్-గిరీష్ గంగాధరన్
- కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్
- నిర్మాణ సంస్థ: అనురాగ్ ప్రొడక్షన్స్
- కళ: రాజీవ్ నాయర్
- పోరాటాలు: రన్ రవి-జాషువా
- స్టిల్స్: ఆనంద్
- కాస్ట్యూమ్స్: స్పూర్తి పూనమ్
- సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కరుణాకర్, సర్వారావు
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవితేజ
- లైన్ ప్రొడ్యూసర్: సురేష్ కొండవీటి
పాటలుసవరించు
ఈ చిత్రానికి రతీస్ వేగ సంగీతం అందించాడు. 2017, అక్టోబరు 29న మ్యాంగో మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు సుకుమార్, తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కె.ఎల్. దామోదర్ ప్రసాద్, విజయ్ బండ్రెడ్డి, రామజోగయ్యశాస్త్రి, ఎస్తర్ తదితరులు పాల్గొన్నారు.[6]
సంఖ్య. | పాట | గాయకులు | నిడివి | |
---|---|---|---|---|
1. | "ఇలా చూడరా నాన్న (రచన: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం)" | సుప్రియ లోహిత్ | 4:34 | |
2. | "నాలో నిన్ను నేను (రచన: అనంత శ్రీరాం)" | నజీమ్ అర్షద్ | ||
3. | "ఐ డోంట్ నో (రచన: కరుణాకర్)" | సయనోరా ఫిలిప్ | ||
4. | "నీకై వచ్చే (రచన: కరుణాకర్)" | అనితా కార్తికేయన్ | 3:28 | |
5. | "ఈఫిల్ టవర్ పై సల్సాలే (రచన: రామజోగయ్య శాస్త్రి)" | యాజిన్ నిజార్ | ||
6. | "అడుగులు వెతికే (రచన: సర్వారావు)" | రాహుల్ నంబియార్ | ||
మొత్తం నిడివి: |
23:53 |
ఇతర వివరాలుసవరించు
ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను దర్శకులు సుకుమార్ చిత్ర బృందం సమక్షంలో విడుదల చేశారు.
మూలాలుసవరించు
- ↑ The Times of India, Entertainment (15 December 2017). "Juliet Lover Of Idiot Review". Archived from the original on 18 January 2018. Retrieved 23 March 2020. CS1 maint: discouraged parameter (link)
- ↑ మనతెలంగాణ, సినిమా (13 December 2017). "15న 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్'". Sampath Reddy. Archived from the original on 23 మార్చి 2020. Retrieved 23 March 2020. Check date values in:
|archivedate=
(help)CS1 maint: discouraged parameter (link) - ↑ The Hindu, Entertainment (15 December 2017). "Juliet, Lover of Idiot: Tale of a wayward Romeo". Srivathsan Nadadhur. Archived from the original on 27 June 2018. Retrieved 23 March 2020. CS1 maint: discouraged parameter (link)
- ↑ Telangana Today, Entertainment (15 December 2017). "Nivetha's 'Juliet Lover of Idiot' to release on Dec 15". Ranjith Gabbeta. Archived from the original on 23 March 2020. Retrieved 23 March 2020. CS1 maint: discouraged parameter (link)
- ↑ Deccan Chronicle, Entertainment (15 November 2017). "Taking Tollywood by storm" (in ఇంగ్లీష్). Meera Manu. Archived from the original on 22 March 2018. Retrieved 23 March 2020. CS1 maint: discouraged parameter (link)