జెట్టి (సినిమా)

2022, నవంబరు 4న విడుదలైన తెలుగు సినిమా

జెట్టి 2022, నవంబరు 4న విడుదలైన తెలుగు సినిమా. వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేణుమాధ‌వ్ నిర్మించిన ఈ సినిమాకు సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వం వహించగా నందిత శ్వేత, కృష్ణ, శివాజీరాజా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను నవంబర్ 4న థియేటర్లో విడుదల చేసి[2], 2023 నవంబర్ 16న ఆహా ఓటీటీలో విడుదలైంది.[3]

జెట్టి
జెట్టి తెలుగు సినిమా పోస్టర్
దర్శకత్వంసుబ్రహ్మణ్యం పిచ్చుక
రచనసుబ్రహ్మణ్యం పిచ్చుక
నిర్మాతవేణు మాధ‌వ్
తారాగణంనందిత శ్వేత
కృష్ణ
ఛాయాగ్రహణంవీర‌మ‌ణి
కూర్పుశ్రీనివాస్ తోట‌
సంగీతంకార్తిక్ కొండకండ్ల
నిర్మాణ
సంస్థ
వర్ధిన్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2022 నవంబరు 4 (2022-11-04)(థియేటర్)[1]
దేశం భారతదేశం
భాషలుతెలుగు
తమిళం
మళయాళం
క‌న్న‌డ

కథ నేపథ్యం మార్చు

మత్స్యకారుల జీవన విధానాల్ని, వారి కట్టుబాట్లని, వారు పడే కష్టాలకు పరిష్కారం ఏంటో తెలియచెప్పటమే ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • నిర్మాత: వేణు మాధ‌వ్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుబ్రహ్మణ్యం పిచ్చుక
  • సంగీతం: కార్తిక్‌ కొండకండ్ల
  • బ్యానర్‌: వర్ధిన్ ప్రొడక్షన్స్
  • డిఓపి: వీర‌మ‌ణి
  • ఆర్ట్: ఉపేంద్ర రెడ్డి
  • ఎడిటర్: శ్రీనివాస్ తోట‌
  • స్టంట్స్: దేవరాజ్ నునె
  • కోరియోగ్రాఫర్: అనీష్
  • పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
  • డైలాగ్స్: శ‌శిధ‌ర్
  • మార్కెటింగ్ : కల్ట్ నేర్డ్స్ ఐటీ సోలుషన్స్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: పండ్రాజు శంక‌ర్రావు

పాటలు మార్చు

ఈ చిత్రంలోని ‘దూరం క‌రిగినా.. మౌనం క‌రుగునా’.. పాట‌ను 2021, మే 23న దర్శకుడు వేణు ఊడుగుల విడుద‌ల చేశాడు. ఈ పాటను శ్రీమణి రచించగా, సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు కార్తిక్ కొండకండ్ల సంగీతం అందించాడు.[4][5]

ప్రచారం మార్చు

ఈ సినిమా టైటిల్ లోగోను తెలుగు, తమిళం, మళయాళం, క‌న్న‌డ భాష‌ల్లో 2021 మే 18న విడుదల చేశారు.[6][7]

మూలాలు మార్చు

  1. Eenadu (31 October 2022). "ఈవారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.
  2. "మత్స్యకారుల జీవన చిత్రం". 6 October 2022. Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
  3. Andhrajyothy (16 November 2023). "ఓటీటీలోకి రాబోతోన్న 'జెట్టి'.. ఎందులో అంటే". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
  4. 10TV (24 May 2021). "Jetty Movie : జెట్టి సినిమాలోని 'దూరం క‌రిగినా.. మౌనం క‌రుగునా'.. పాట‌ను విడుద‌ల చేసిన క్రేజీ డైరెక్ట‌ర్ వేణు ఉడుగుల‌ | Jetty Movie". 10TV (in telugu). Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. NTV (24 May 2021). "విడుదలైన 'జెట్టి' మూవీ తొలి గీతం!". NTV. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  6. TV 5, Vamshi (18 May 2021). "నాలుగు భాష‌ల్లో 'జెట్టి'.. టైటిల్ లోగోను లాంఛ్ చేసిన చిత్ర యూనిట్..!". www.tv5news.in (in ఇంగ్లీష్). Retrieved 25 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  7. NTV (18 May 2021). "హార్బ‌ర్ బ్యాక్ డ్రాప్ లో, నాలుగు భాష‌ల్లో జెట్టి". NTV. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.