జెమినీ పిక్చర్స్

(జెమిని ఆర్ట్స్ నుండి దారిమార్పు చెందింది)

జెమినీ పిక్చర్స్ దక్షిణ భారతీయ సినిమా నిర్మాణ సంస్థ. దీనిని ఏ.వి.మెయ్యప్పన్ స్థాపించారు. అతని తర్వాత దీనికి అధిపతి ఎస్.ఎస్.వాసన్, తరువాత ఎస్.ఎస్.బాలన్.

జెమినీ స్టూడియో
స్థాపన1940 (1940)
స్థాపకుడుఎస్.ఎస్.వాసన్
క్రియా శూన్యత1975; 49 సంవత్సరాల క్రితం (1975)
ప్రధాన కార్యాలయం
మద్రాసు
,
భారతదేశం
సేవ చేసే ప్రాంతము
తమిళనాడు, కేరళ,ఆంధ్రప్రదేశ్
వెబ్‌సైట్http://geminiindia.in
Subramaniam Srinivasan, popularly known by his screen name S. S. Vasan, was an Indian journalist, writer, advertiser, film producer
ఎస్.ఎస్.వాసన్, అధిపతి, జెమినీ పిక్చర్స్ | ఇండియన్ పోస్టల్ స్టాంప్

అధిపతులు

మార్చు

ఏ.వి.మెయ్యప్పన్ నాటి జెమినీ సంస్థకు అధిపతి. వీరు మొదట తమిళంలో ఒక సినిమా చేశారు. సరిగా ఆడలేదు. ఆ తర్వాత తెలుగులో .....సినిమా చేశారు. అదీ అంతంత మాత్రంగానే ఆడింది. ఆ తర్వాత 1942లో తెలుగులో కాంచనమాల తదితరులతో తీసిన బాలనాగమ్మ చిత్రం బంపర్ హిట్. ఈ సినిమాతో కాంచనమాల ఎవరూ ఊహించని శిఖరాలకు చేరుకుంది. పట్టుతప్పి పొరపాటున ఆ శిఖరం నుంచి జారి అదః పాతాళానికి పడిపోయింది!.

నిర్మించిన సినిమాలు

మార్చు

బయటి లింకులు

మార్చు