జెమినీ పిక్చర్స్

(జెమినీ స్టూడియోస్ నుండి దారిమార్పు చెందింది)

జెమినీ పిక్చర్స్ దక్షిణ భారతీయ సినిమా నిర్మాణ సంస్థ. దీనిని ఏ.వి.మెయ్యప్పన్ స్థాపించారు. అతని తర్వాత దీనికి అధిపతి ఎస్.ఎస్.వాసన్, తరువాత ఎస్.ఎస్.బాలన్.

అధిపతులుసవరించు

ఏ.వి.మెయ్యప్పన్ నాటి జెమినీ సంస్థకు అధిపతి. వీరు మొదట తమిళంలో ఒక సినిమా చేశారు. సరిగా ఆడలేదు. ఆ తర్వాత తెలుగులో .....సినిమా చేశారు. అదీ అంతంత మాత్రంగానే ఆడింది. ఆ తర్వాత 1942లో తెలుగులో కాంచనమాల తదితరులతో తీసిన బాలనాగమ్మ చిత్రం బంపర్ హిట్. ఈ సినిమాతో కాంచనమాల ఎవరూ ఊహించని శిఖరాలకు చేరుకుంది. పట్టుతప్పి పొరపాటున ఆ శిఖరం నుంచి జారి అదః పాతాళానికి పడిపోయింది!.

నిర్మించిన సినిమాలుసవరించు

బయటి లింకులుసవరించు