జై 2004, మార్చి 25న విడుదలైన తెలుగు చలన చిత్రం. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, సంతోషి, తనికెళ్ళ భరణి, వేణుమాధవ్, దువ్వాసి మోహన్, అభినయశ్రీ ముఖ్యపాత్రలలో నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇది నవదీప్ తొలి చిత్రం.[1][2]

జై
దర్శకత్వంతేజ
రచనఎం. వి. ఎస్. హరనాథ రావు (మాటలు)
నిర్మాతతేజ
తారాగణంనవదీప్, సంతోషి, తనికెళ్ళ భరణి, వేణుమాధవ్, దువ్వాసి మోహన్, అభినయశ్రీ
ఛాయాగ్రహణంరవి వర్మన్
కూర్పుశంకర్
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
చిత్రం మూవీస్
విడుదల తేదీ
25 మార్చి 2004
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "జై". telugu.filmibeat.com. Retrieved 26 April 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Jai". www.idlebrain.com. Retrieved 26 April 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=జై&oldid=3474599" నుండి వెలికితీశారు