జొన్నలగడ్డ శ్రీనివాసరావు

జొన్నలగడ్డ శ్రీనివాసరావు తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. పవిత్రబంధం, సోగ్గాడి పెళ్ళాం వంటి చిత్రాలకు సహ దర్శకత్వం వహించిన ఈయన 2001లో అక్కినేని నాగార్జున నటించిన ఎదురులేని మనిషి సినిమాతో తెలుగు సినిమారంగంలో దర్శకుడిగా అడుగుపెట్టాడు.

జొన్నలగడ్డ శ్రీనివాసరావు
జననం (1964-11-04) 4 నవంబరు 1964 (age 60)
వృత్తితెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత

శ్రీనివాసరావు 1964, నవంబర్ 4న జన్మించాడు.

సినిమారంగ ప్రస్థానం

మార్చు

దర్శకత్వం చేసినవి

మార్చు
  1. ఎదురులేని మనిషి (2001)
  2. వాళ్ళద్దరూ ఒక్కటే (2004)
  3. జగపతి (2005)
  4. జ్యోతి బనే జ్వాల (హిందీ) (2006)
  5. బంగారు బాబు (2009)
  6. మా అన్నయ్య బంగారం (2010)
  7. ఆజ్ కా రక్వాల (హిందీ) (2011)
  8. ఢీ అంటే ఢీ (2015)[1]
  9. ప్రేమెంత పనిచేసే నారాయణ (2017)[2]

మూలాలు

మార్చు
  1. "Dhee Ante Dhee Telugu Movie Review". www.123telugu.com. 2015-05-15. Archived from the original on 2018-10-18. Retrieved 2022-04-25.
  2. ఆంధ్రభూమి (15 December 2016). "కొత్త నటీనటులతో ప్రేమెంత పనిచేసే నారాయణ". Retrieved 30 May 2018.[permanent dead link]

బయటి లంకెలు

మార్చు