ఝాన్సీ జంక్షన్ రైల్వే స్టేషను
ఝాన్సీ రైల్వే జంక్షన్ ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బుందేల్ ఖండ్ ప్రాంతంలో ఉంది. ఝాన్సీ ఉత్తర మధ్య రైల్వే జోన్ లో కలదు. ఝాన్సీ రైల్వే జంక్షన్ ను అనేక వేగవంతమన రైలుబండ్ల హాల్ట్ గా ఊపయోగిస్తున్నారు. ఝాన్సీ భారతదేశం లో అత్యంత రద్దీ కలిగిన రైల్వేస్టేషన్లలో ఒకటి. ఝాన్సీ ఉత్తర మధ్య రైల్వే జోన్ లో డివిజన్. ఝాన్సీ, ఢిల్లీ - ముంబయి, ఢిల్లీ-చెన్నై రైలు మార్గము లో కలదు.
ఝాన్సీ | |
---|---|
భారతీయ రైల్వేలు | |
![]() | |
General information | |
ప్రదేశం | లాల్ బహాదుర్ శాస్త్రి, ఝాన్సీ, ఉత్తర ప్రదేశ్ భారత దేశం |
అక్షాంశరేఖాంశాలు | 25°26′38″N 78°33′12″E / 25.4439°N 78.5534°E |
ఎత్తు | 260 మీటర్లు (850 అ.) |
యాజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించేవారు | ఉత్తర మధ్య రైల్వే మండలం |
లైన్లు |
|
ప్లాట్‌ఫాములు | 7 |
ట్రాకులు | 13 |
Construction | |
Structure type | భూమిపై కలదు |
Parking | కలదు |
Bicycle facilities | కలదు |
Other information | |
Status | నిర్వాహణ లో కలదు |
స్టేషన్ కోడ్ | JHS |
జోన్లు | ఉత్తర మధ్య రైల్వే జోన్ |
డివిజన్లు | ఝాన్సీ రైల్వే డివిజన్ |
History | |
ప్రారంభం | 1880 |
Electrified | 1986-87 |