టక్కరి దొంగ
2002 తెలుగు సినిమా
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
టక్కరి దొంగ 2002 లో తెలుగు చలనచిత్రం. ఇది జయంత్ పరాంజీ చే దర్శకత్వంలో మహేష్ బాబు, లీసారాయ్, బిపాషా బసు ముఖ్య తారాగణంగా చిత్రీకరించబడిన కామెడీ చిత్రం.[1][2] ఈ చిత్రం హిందీ భాషలో "చోరోం కా చోర్" గానూ, తమిళ భాషలో "వెట్రి వీరన్" గాను విడుదలైంది.[3][4]
టక్కరి దొంగ | |
---|---|
దర్శకత్వం | జయంత్ సి పరాంజి |
రచన | సత్యానంద్ జయంత్ సి పరాంజి |
నిర్మాత | జయంత్ సి పరాంజి |
తారాగణం | మహేష్ బాబు బిపాషా బసు లీసా రాయ్ |
ఛాయాగ్రహణం | జయనన్ విన్సెంట్ |
కూర్పు | మార్తాండ్ కె వెంకటేష్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | జయంత్ ఫల్‌క్రం సినర్జీస్ |
విడుదల తేదీ | 11 జనవరి 2002 |
సినిమా నిడివి | 145 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 8 కోట్లు |
బాక్సాఫీసు | 12 కోట్లు |
నటీనటులు
మార్చు- మహేష్ బాబు
- లిసా రే
- బిపాషా బసు
- రాహుల్ దేవ్ - శాకిల్
- మౌసుమి సాహా - సునీతా
- తనికెళ్ళ భరణి
- సూర్య
- రాజు
- అశోక్ కుమార్
సాంకేతిక వర్గం
మార్చు- రచన: పి. సత్యానంద్
- పాటలు: చంద్రబోస్, కులశేఖర్, వెన్నెలకంటి, భువనచంద్ర
- సంగీతం: మణిశర్మ
- ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్
- కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్
- నృత్యాలు: సరోజ్ ఖాన్, రాజు సుందరం, ప్రసన్న రాజశేఖర్
- స్టంట్స్: విజయన్
- నిర్మాత - దర్శకత్వం: జయంత్ సి పరాన్జీ
కథ
మార్చుఈ చిత్రంలో శక (రాహుల్ దేవ్) తన స్వంత సోదరుని వీరూదాదా అనే వ్యక్తి తెలుసుకొనుటకు గాను సమాచారం సేకరించే నిమిత్తం చంపుతాడు. ఎన్‌కౌంటర్ లో వీరుదాదా (అశోక్ కుమార్) కొండపై నుండి నదిలోకి దూకుతాడు. 18 సంవత్సరాల తరువాత, ఒక కాలు లేకుండా వచ్చి బ్యాంకులను కొల్లగొట్టే ఆకతాయి దొంగగా ఉన్న రాజా (మహేష్ బాబు) కు సమాచారం అందిస్తాడు. రాజా వీరుదాదాకు 50% వాటా యిస్తాడు.
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "నలుగురికీ నచ్చినది నాకసలే ఇక నచ్చదురో" | చంద్రబోస్ | మణిశర్మ | శంకర్ మహదేవన్ | |
2. | "హేమామా మామా మామా హేహే మామా వచ్చాడే వాస్కోడిగామా" | వెన్నెలకంటి | మణిశర్మ | టిప్పు, కల్పన | |
3. | "బాగుందమ్మా బాగుంది అమ్మాయి ముద్దు" | కులశేఖర్ | మణిశర్మ | యస్.పి.చరణ్, ఉష | |
4. | "హేహే హేహే తననా" | కులశేఖర్ | మణిశర్మ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న | |
5. | "అలేబా అలేబా అలేబా బాబా అలేబా" | భువనచంద్ర | మణిశర్మ | కె.కె., కల్పన |
పురస్కారాలు
మార్చుసంవత్సరం | అవార్డు | విభాగము | లబ్ధిదారుడు | ఫలితం |
---|---|---|---|---|
2002 | నంది పురస్కారాలు[6] | ఉత్తమ బాలనటుడు | మాస్టర్ కౌశిక్ బాబు | గెలుపు |
2002 | నంది పురస్కారాలు | ఉత్తమ ఛాయాగ్రహణం | జయానన్ విన్సెంట్ | గెలుపు |
2002 | నంది పురస్కారాలు | ఉత్తమ శబ్దగ్రాహకుడు | మధుసూధన్ రెడ్డి | గెలుపు |
2002 | నంది పురస్కారాలు | ఉత్తమ ఫైట్ మాస్టర్ | విజయన్ | గెలుపు |
2002 | నంది పురస్కారాలు | ప్రత్యేక జ్యూరీ పురస్కారం | మహేష్‌బాబు | గెలుపు |
మూలాలు
మార్చు- ↑ "Telugu Cinema - Review - Takkari Donga - Mahesh Babu, Lisa Ray, Bipasha Basu - Jayant - Mani Sharma - Satyanand - Vijayan - Jayanan". idlebrain.com.
- ↑ "Review : Takkari Donga". Sify.
- ↑ "The Hindu : Reaping double benefits". The Hindu.
- ↑ "Takkari Donga". FilmiBeat.
- ↑ సంపాదకుడు (1 January 2002). "టక్కరి దొంగ పాటల పుస్తకం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (7): సెంటర్ స్ప్రెడ్. Retrieved 15 April 2018.
- ↑ Nandi Awards 2002 Winners List