కొండ కసింద

(టొడ్డాలియా నుండి దారిమార్పు చెందింది)

కొండ కసింద (Toddalia) పుష్పించే మొక్కలలో రూటేసి కుటుంబానికి చెందిన ఒక ప్రజాతి.[1] దీనిలోని ఏకైక జాతి టొడ్డాలియా ఆసియాటికా (Toddalia asiatica). దీని ఆంగ్ల భాషలోని పేర్లు: orange climber. In Afrikaans it is called ranklemoentjie, and in Venda, gwambadzi.[2] దీనిని సంస్కృతంలో కాంచన అని పిలుస్తారు. ఇది ఆసియా, ఆఫ్రికాలోని చాలా దేశాలలో విస్తరించింది.[3] ఇవి అధిక వర్షపాతం కలిగిన అరణ్యాలలో పెరుగుతుంది.[2] ఆఫ్రికాలో అరణ్యాల నిర్మూలన వలన ఇది ప్రమాదంలో పడింది.[4]

కొండ కసింద
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
టొడ్డాలియా

Species:
T. asiatica
Binomial name
Toddalia asiatica
Synonyms

Paullinia asiatica

This is a liana with woody, corky, thorny stems that climb on trees, reaching up to 10 meters in length. It has shiny green citrus-scented leaves, yellow-green flowers, and orange fruits about half a centimeter wide that taste like orange peel.[2] The seeds are dispersed by birds and monkeys that eat the fruits.[2]

ఉపయోగాలు

మార్చు
  • కొండకసింద భాగాల్ని మలేరియా జ్వరం నివారణ[5] దగ్గు,, ఫ్లూ లాంటి వ్యాధులలో ఉపయోగిస్తారు.[2] వీటి వేర్లలోని కోమరిన్లు (coumarins) మలేరియా లార్వాలను చంపుతాయని గుర్తించారు.[6] ఈ మొక్క ఉత్పాదనలు బర్డ్ ఫ్లూ కలిగించే H1N1 influenza వైరస్ పై ప్రభావం చూపుతాయని ప్రయోగశాలలో గుర్తించారు.[7]
  • కసింద కాయలను ఊరగాయ చేసి తింటారు.
  • వీటి వేరు బెరడు నుండి సువాసన గల నూనెను తీస్తారు.

మూలాలు

మార్చు
  1. Orwa, J. A., et al. (2008). The use of Toddalia asiatica (L) Lam. (Rutaceae) in traditional medicine practice in East Africa. Journal of Ethnopharmacology 115:2 257-62.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Plantz Africa". Archived from the original on 2011-12-06. Retrieved 2011-12-04.
  3. "GRIN Species Profile". Archived from the original on 2012-10-10. Retrieved 2011-12-04.
  4. Nabwami, J., et al. (2007). Characterization of the natural habitat of Toddalia asiatica in the Lake Victoria basin: soil characteristics and seedling establishment. Archived 2011-09-03 at the Wayback Machine African Crop Science Conference Proceedings Volume 8.
  5. Bussmann, R. W., et al. (2006). Plant use of the Maasai of Sekenani Valley, Maasai Mara, Kenya. J Ethnobiol Ethnomed 2 22.
  6. Oketch-Rabah, H. A., et al. (2000). A new antiplasmodial coumarin from Toddalia asiatica roots. Fitoterapia 71:6 636-40.
  7. Lu, S. Y., et al. (2005). Identification of antiviral activity of Toddalia asiatica against influenza type A virus. Zhongguo Zhong Yao Za Zhi. 30:13 998-1001.