డేగలవారిపాలెం
"డేగలవారిపాలెం" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 120., ఎస్.టి.డి.కోడ్ = 08671.
డేగలవారిపాలెం | |
— రెవెన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°55′08″N 80°55′49″E / 15.918771°N 80.930339°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | నాగాయలంక |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 120 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ భౌగోళికం
మార్చుసముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
మార్చుసమీప మండలాలు
మార్చుగ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చునాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల కొరకు ఒక నూతనభవనాన్ని రెండు సంవత్సరాల క్రితం, 5.3 లక్షలు వెచ్చించి నిర్మించారు. ఈ భవనం వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా, ఒక లక్ష రూపాయలకు పైగా వెచ్చించి ప్రీ-ఫాబ్రికేటెడ్ మరుగుదొడ్లు నిర్మించారు. కానీ ఇంకనూ ప్రారంభానికి నోచుకోలేదు. [2] డేగలవారిపాలెం గ్రామంలో, 2014, జూలై-27, ఆదివారం నాడు, ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, 300 మంది రోగులకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి, మందులను అందజేసినారు. గ్రామంలోని "హరి ప్రథమ చికిత్సా కేంద్రం" వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో, విజయవాడకు చెందిన "పల్స్" ఆసుపత్రికి చెందిన వైద్యులు, వైద్యసేవలు అందించారు. [1]
వైద్య సౌకర్యం
మార్చుగ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం టి.కొత్తపాలెం గ్రామానికి శివారు గ్రామం.
మూలాలు
మార్చు[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూలై-28; 1వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, ఆగస్టు-19; 2వపేజీ.