ఢిల్లీలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
ఢిల్లీలోని NCTలో 18వ భారత సాధారణ ఎన్నికలు
18వ లోక్‌సభలో 7మంది సభ్యులను ఎన్నుకోవటానికి 6వ దశలో, 2024 మే 25న భారత రాజధాని ప్రాంతం ఢిల్లీలో 2024 భారత సాధారణ ఎన్నికలు జరుగుతాయి.[1][2][3]
| |||||||||||||
Opinion polls | |||||||||||||
| |||||||||||||
Constituencies in the state. Constituencies in yellow represent seats reserved for Scheduled Castes.
|
ఎన్నికల షెడ్యూలు
మార్చు2024 మార్చి 16న భారత ఎన్నికల సంఘం 2024 భారతసాధారణ ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది, 6వ దశలో 2024 మే 25న జరిగే ఎన్నికలలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలి.[4]
పోల్ ఈవెంట్ | దశ |
---|---|
6 ధశ | |
నోటిఫికేషన్ తేదీ | ఏప్రిల్ 29 |
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ | మే 6 |
నామినేషన్ పరిశీలన | మే 7 |
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ | మే 9 |
పోల్ తేదీ | మే 25 |
ఓట్ల లెక్కింపు తేదీ/ఫలితం | 2024 జూన్ 4 |
నియోజకవర్గాల సంఖ్య | 7 |
పార్టీలు, పొత్తులు
మార్చుపార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసే సీట్లు | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | మనోజ్ తివారీ | 7 |
పార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసే సీట్లు | ||
---|---|---|---|---|---|---|
ఆమ్ ఆద్మీ పార్టీ | అరవింద్ కేజ్రీవాల్ | 4 | 7 | |||
భారత జాతీయ కాంగ్రెస్ | అరవిందర్ సింగ్ లవ్లీ | 3 |
అభ్యర్థులు
మార్చునియోజక వర్గం | |||||||
---|---|---|---|---|---|---|---|
NDA | I.N.D.I.A | ||||||
1 | చాందినీ చౌక్ | బిజెపి | ప్రవీణ్ ఖండేల్వాల్ | INC | |||
2 | ఈశాన్య ఢిల్లీ | బిజెపి | మనోజ్ తివారీ | INC | |||
3 | తూర్పు ఢిల్లీ | బిజెపి | హర్ష్ మల్హోత్రా | AAP | కుల్దీప్ కుమార్ | ||
4 | న్యూ ఢిల్లీ | బిజెపి | బాన్సూరి స్వరాజ్ | AAP | సోమ్‌నాథ్ భారతి | ||
5 | నార్త్ వెస్ట్ ఢిల్లీ | బిజెపి | యోగేందర్ చందోలియా | INC | |||
6 | పశ్చిమ ఢిల్లీ | బిజెపి | కమల్జీత్ సెహ్రావత్ | AAP | మహాబల్ మిశ్రా | ||
7 | దక్షిణ ఢిల్లీ | బిజెపి | రాంవీర్ సింగ్ బిధూరి | AAP | సాహి రామ్ పెహెల్వాన్ |
సర్వేలు, పోల్స్
మార్చుఅభిప్రాయ సేకరణ
మార్చుసర్వే చేసిన ఏజన్సీ | ప్రచురించిన తేదీ | లోపం మార్జిన్ | ఆధిక్యం | |||
---|---|---|---|---|---|---|
ఎన్‌డిఎ | ఐ.ఎన్.డి.ఐ.ఎ | ఇతరులు | ||||
ఎబిపి న్యూస్-సి వోటర్ | 2024 మార్చి[5] | ±5% | 7 | 0 | 0 | NDA |
ఇండియా టుడే-సి వోటర్ | 2024 ఫిబ్రవరి[6] | ±3-5% | 7 | 0 | 0 | NDA |
టైమ్స్ నౌ-ఇటిజి | 2023 డిసెంబరు[7] | ±3% | 6-7 | 0-1 | 0 | NDA |
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ | 2023 అక్టోబరు[8] | ±3% | 7 | 0 | 0 | NDA |
టైమ్స్ నౌ-ఇటిజి | 2023 సెప్టెంబరు[9] | ±3% | 5-6 | 1-2 | 0 | NDA |
2023 ఆగస్టు[10] | ±3% | 5-6 | 1-2 | 0 | NDA | |
ఇండియా టుడే-సి వోటర్ | 2023 ఆగస్టు[11] | ±3-5% | 7 | 0 | 0 | NDA |
సర్వే చేసిన ఏజన్సీ | ప్రచురించిన తేదీ | లోపం మార్జిన్ | ఆధిక్యం | |||
---|---|---|---|---|---|---|
ఎన్‌డిఎ | ఐ.ఎన్.డి.ఐ.ఎ | ఇతరులు | ||||
ఎబిపి న్యూస్-సి వోటర్ | 2024 మార్చి[5] | ±5% | 57% | 36% | 7% | 21 |
ఇండియా టుడే-సి వోటర్ | 2024 ఫిబ్రవరి[12] | ±3-5% | 57% | 40% | 3% | 17 |
ఇండియా టుడే-సి వోటర్ | 2023 ఆగస్టు[11] | ±3-5% | 54% | 42% | 4% | 12 |
ఇది కూడ చూడు
మార్చుప్రస్తావనలు
మార్చు- ↑ "Will contest all 7 Lok Sabha seats in Delhi in 2024, says AAP". June 28, 2023 – via The Economic Times - The Times of India.
- ↑ "Lok Sabha Election 2024: Opinion poll predicts BJP sweep in Delhi despite big gains for AAP". July 25, 2023.
- ↑ मिश्रा, धीरेंद्र कुमार (July 5, 2023). "आज लोकसभा चुनाव हुए तो दिल्ली में किसको, कितने प्रतिशत मतदाताओं का मिलेगा समर्थन, सर्वे में..." www.abplive.com.
- ↑ Anand, Akriti (2024-03-16). "Lok Sabha Polls Date, Result 2024: When will voting take place in Delhi, Mumbai?". mint. Retrieved 2024-03-17.
- ↑ 5.0 5.1 Bureau, ABP News (2024-03-14). "ABP CVoter Opinion Polls: BJP Projected To Win All 7 Seats In Delhi Despite Cong-AAP Alliance". news.abplive.com. Retrieved 2024-04-10.
- ↑ "INDIA bloc likely to win 166 Lok Sabha seats and Congress 71, finds survey: What numbers say". Mint. 8 February 2024. Retrieved 2 April 2024."INDIA bloc likely to win 166 Lok Sabha seats and Congress 71, finds survey: What numbers say". Mint. 8 February 2024. Retrieved 2 April 2024.
- ↑ "ETG Survey: अगर आज हुए लोकसभा चुनाव तो किसकी बनेगी सरकार? देखें हर राज्य का गुणा-गणित". Times Now (in Hindi). 18 December 2023. Retrieved 2 April 2024.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)"ETG Survey: अगर आज हुए लोकसभा चुनाव तो किसकी बनेगी सरकार? देखें हर राज्य का गुणा-गणित". Times Now (in Hindi). 18 December 2023. Retrieved 2 April 2024. - ↑ Sharma, Sheenu, ed. (7 October 2023). "India TV-CNX Opinion Poll: AAP-Congress alliance leads in Punjab, BJP to sweep Delhi, Haryana". India TV. Retrieved 2 April 2024.Sharma, Sheenu, ed. (7 October 2023). "India TV-CNX Opinion Poll: AAP-Congress alliance leads in Punjab, BJP to sweep Delhi, Haryana". India TV. Retrieved 2 April 2024.
- ↑ "Who Is Likely To Win If Lok Sabha Polls Are Held Today? ETG Survey Reveals | The Newshour Debate". Youtube. Times Now. 3 October 2023. Retrieved 3 April 2024.
- ↑ "Who Will Win Lok Sabha Elections 2024 Live | ETG Survey | PM Modi Vs Rahul Gandhi | BJP | Congress". Youtube. Times Now. 16 August 2023. Retrieved 3 April 2024.
- ↑ 11.0 11.1 Yadav, Yogendra; Sardesai, Shreyas (31 August 2023). "Here are two things INDIA alliance must do based on national surveys' results". The Print. Retrieved 2 April 2024.Yadav, Yogendra; Sardesai, Shreyas (31 August 2023). "Here are two things INDIA alliance must do based on national surveys' results". The Print. Retrieved 2 April 2024.
- ↑ Bhattacharya, Devika (8 February 2024). "7/7 for BJP in Delhi in repeat of 2019, predicts Mood of the Nation". India Today. Retrieved 2 April 2024.