ప్రధాన మెనూను తెరువు

ఢిల్లీ సల్తనత్

భారత ఉపఖండంలోని అధిక భాగాన్ని పాలించిన వరుస ఇస్లామిక్ రాజవంశాలు (1206-1526)
(ఢిల్లీ సుల్తానులు నుండి దారిమార్పు చెందింది)

ఢిల్లీ సల్తనత్ స్వల్పకాలీన ఐదు వంశాల రాజ్య కాలాన్ని ఢిల్లీసల్తనత్ గా వ్యవహరిస్తారు. ఈ ఐదు వంశాలు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని వివిధ కాలాలలో పరిపాలించాయి. ఈ సల్తనత్ లకు చెందిన సుల్తానులు ప్రముఖంగా మధ్యయుగపు భారత్ కు చెందిన టర్కిక్ మరియు పష్తూన్ (అఫ్గాన్) జాతికి చెందిన వారు. వీరు 1206 నుండి 1526 వరకు పరిపాలన చేశారు. అని కూడా అంటారు. ఈ ఐదు వంశాల పాలన మొఘల్ సామ్రాజ్యం ఆరంభంతో పతనమయ్యింది. ఈ ఐదు వంశాలు మమ్లూక్ వంశం (1206–90); ఖిల్జీ వంశం (1290–1320); తుగ్లక్ వంశం (1320–1414); the సయ్యద్ వంశం (1414–51); మరియు ఆప్ఘనుల లోడీ వంశం (1451–1526).

ఢిల్లీ సలాతీన్ / ఢిల్లీ సల్తనత్
Blank.png
 
Blank.png
 
Blank.png
1206 – 1526 Bengal Sultanate.png
 
Fictional flag of the Mughal Empire.svg
 
Flag of Portugal (1495).svg
Location of ఢిల్లీ సల్తనత్
Delhi Sultanate under various dynasties.
రాజధాని ఢిల్లీ
(1206–1327)
దౌలతాబాదు
(1327–1334)
ఢిల్లీ
(1334–1506)
ఆగ్రా
(1506–1526)
భాష(లు) పర్షియన్ (అధికారిక)[1]
మతము సున్నీ ఇస్లాం
Government రాచరిక వ్యవస్థ
సుల్తాన్
 - 1206–1210 కుతుబుద్దీన్ ఐబక్ (మొదటి)
 - 1517–1526 ఇబ్రాహీం లోఢీ (ఆఖరి)
Historical era మధ్యయుగ ఆఖరు
 - ఆవిర్భావం 1206
 - పతనం 1526

కుతుబుద్దీన్ ఐబక్, ఒక బానిస, ఇతడు ముహమ్మద్ ఘోరీ యొక్క బానిస, ఇతడు బానిస వంశానికి చెందిన మొదటి సుల్తాన్. ఇతడి కాలంలో ఉత్తరభారతదేశం వీరి వశంలో ఉండేది. ఆ తరువాత ఖిల్జీ వంశం పరిపాలించింది. వీరికాలంలో పరిపాలన మధ్యభారతదేశం వరకూ వ్యాప్తి చెందింది. ఈ రెండు సల్తనత్ లు భారతధేశ ఉపఖండానికి కేంద్రీకృతం చేయడంలో విఫలమయ్యింది. కానీ మంగోల్ సామ్రాజ్యం విస్తరించకుండా అడ్డుపడడంలో సఫలీకృతం అయినది.[2]

మొఘలుల దండయాత్ర - ఢిల్లీ సల్తనత్ అంతంసవరించు

1526 సం.లో మొఘలుల దండయాత్రతో ఈ ఢిల్లీ సల్తనత్ అంతమయినది. బాబర్ ఆక్రమణతో ఢిల్లీ సల్తనత్ పతనము మరియు మొఘల్ సామ్రాజ్య ప్రారంభం జరిగింది.

 
పాకిస్తాన్, లాహోరు లోని అనార్కలిలో గల కుతుబుద్దీన్ ఐబక్ సమాధి.

సుల్తానులుసవరించు

 
Map of Delhi Sultanate.

మమ్లూక్ లేదా బానిస వంశంసవరించు

ఖిల్జీ వంశంసవరించు

జలాలుద్దీన్ ఫైరోజ్ ఖిల్జీ (1290–1296)సవరించు

తుగ్లక్ వంశంసవరించు

 
తుగ్లక్ సుల్తానుల కాలంలో ఢిల్లీ సల్తనత్.

సయ్యద్ వంశంసవరించు

  • ఖిజర్ ఖాన్ (1414–1421)
  • ముబారక్ షాహ్ (1421–1434)
  • ముహమ్మద్ షాహ్ (1434–1445)
  • ఆలం షాహ్ (1445–1451)

లోఢీ వంశంసవరించు

 
బాబరు దండయాత్ర కాలంలో ఢిల్లీ సల్తనత్.

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Arabic and Persian Epigraphical Studies - Archaeological Survey of India". Asi.nic.in. Retrieved 2010-11-14. Cite web requires |website= (help)
  2. The state at war in South Asia By Pradeep Barua, pg. 29
  3. Tughlaq Shahi Kings of Delhi: Chart The Imperial Gazetteer of India, 1909, v. 2, p. 369..

పాదపీఠికలుసవరించు