తమిళనాడు దేవాలయాల జాబితా

తమిళనాడు లో ఎన్నో ప్రముఖ హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని దేవాలయాల భూమిగా పిలుస్తారు. దాదాపుగా 33,000 ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ 800 నుంచీ 3500 ఏళ్ళ కన్నా ముందువిగా గుర్తించబడ్డాయి. ఈ రాష్ట్రంలో ఎక్కువగా హిందూ దేవాలయాలే ఉన్నాయి.[1] అద్భుతమైన శిల్ప వైచిత్రి,  వైవిధ్యమైన నిర్మాణం ఈ  ఆలయాల ప్రత్యేకత. వీటిలో లభ్యమయ్యే శాసనాల ద్వారా ప్రాచీన సంస్కృతీ, సంప్రదాయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ లభ్యమయ్యే శాసనాలు దాదాపు 3,000 ఏళ్ళకు పూర్వానికి చెందినవి  కూడా ఉన్నాయి. తమిళనాడు సాంస్కృతిక చిహ్నాలుగా ఈ దేవాలయాలు వెలుగొందుతున్నాయి. ఈ రాష్ట్రం దేవాలయ కోనేర్లకు కూడా చాలా ప్రసిద్ధం. ఇక్కడ దాదాపు 1,586 ఆలయాల్లో 2,359 కోనేర్లు ఉన్నాయి. వీటిలో శిథిలమైన  దాదాపు 1,086 కోనేర్లను పునరుద్ధరించేందుకు తమిళనాడు ప్రభుత్వం సంకల్పించింది.[2]

భారతదేశ మ్యాప్ లో తమిళనాడు రాష్ట్రం.
రాజరాజేశ్వరం, దీనిని బృహదీశ్వరాలయం  అని కూడా అంటారు. తంజావూరులో  చోళరాజు రాజరాజుడు-1 కాలంలో నిర్మించారు. ఈ గుడి  మొత్తాన్ని గ్రనైట్ రాయితో నిర్మించారు. గోపురం 216 అడుగుల ఎత్తు. ఈ గుడి కట్టే కాలానికి ప్రపంచంలోని  అన్ని ఆలయాల కన్నా ఎత్తైనది ఇదే.

తమిళనాడులోని దేవాలయాలను ఇలా వర్గీకరించవచ్చు:

  • సంగం కాలానికి చెందిన దేవాలయాలు
  • తీవరం శ్లోకాల్లో వర్ణింపబడినవి
  • దివ్య ప్రభంధ శ్లోకాల్లో ఉదహరించిన గుళ్ళు
  • పల్లవుల కాలానికి చెందిన గుహ ఆలయాలు
  • పాండ్య రాజుల కాలానికి సంబంధించిన గుహ ఆలయాలు
  • పల్లవులు నిర్మించిన ఏకశిల రాతి దేవాలయాలు
  • పాండ్య రాజులు కట్టించిన  ఏకశిల  రాతి ఆలయాలు
  • పల్లవుల కాలానికి చెందిన వ్యవస్థీకృత గుళ్ళు
  • పాండ్యులు నిర్మించిన వ్యవస్థీకృత ఆలయాలు
  • చోళులు కట్టించిన వ్యవస్థీకృత దేవాలయాలు
  • విజయనగర/నాయక రాజులు నిర్మించిన  వ్యవస్తీకృత ఆలయాలు
  • అయ్యనరప్పన్ దేవాలయాలు (పోతురాజు:ఊళ్ళను కాపాడే వాడు, తెలుగువారు అయితే గ్రామదేవతలకు అన్నగారిగా భావించి, పూజిస్తారు).

గుడిలోని ప్రధాన దైవం ఆధారంగా జాబితా:

సంఖ్య దేవాలయం పేరు పేరు స్థలం నిర్మించిన కాలం వివరణ
1 కరపాక వినాయకర్ దేవాలయం కరపాక వినాయకర్ పిల్లయరపట్టి 400 దశాబ్దం[3] ఈ దేవాలయంలోనూ, ఆఫ్ఘనిస్తాన్ లోని ఇంకో ఆలయంలోనూ మాత్రమే కేవలం రెండు హస్తాలతో వినాయకుడు ఉంటాడు.[4][5]
2 ఉచ్చి పిళ్ళయార్ ఆలయం ఉచ్చి పిళ్ళయార్ తిరుచిరాపల్లి 700-900 దశాబ్దం[6] ఈ ఆలయంలోని వినాయకుడు తలపై బొడిపెతో ఉంటాడు. విభీషణుడు మొట్టినందుకు ఈ బొడిపె వచ్చిందని స్థల పురాణం[7]
3 మనకుల వినాయగర్ ఆలయం మనకుల వినాయగర్ పాండిచ్చేరి 400 శతాబ్దం[8] అసలు ఈ స్వామి పేరు భువనేశ్వర్ గణపతి, ప్రస్తుతం మనకుల వినాయగర్ అని పిలుస్తున్నారు. తమిళంలో మనల్ అంటే మట్టి, కులం అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న సరస్సు. సముద్రానికి దగ్గరలో ఉన్న మట్టి సరస్సు దగ్గర ఉద్భవించాడు కాబట్టీ మనకుల వినాయగర్ అనే పేరు వచ్చింది.
4 Manimoortheeswaram Temple Uchishtta Ganapathy Tirunelveli 1000 CE The only big ancient temple more than 1000 years ago for Uchishtta Ganapathy is situated in Manimoortheeswaram on the banks of River Thamirabarani in Tirunelveli, Tamil Nadu, India.
5 Sri Poyyamozhi Vinayagar Temple Sri Poyyamozhi Swayambu Vinayagar Theevanur (NH 66 (Krishnagiri-Pondicherry National Highway), Tindivanam, Tamil Nadu) 400 CE[9] Swayambu Vinayaka temple with a Ganesha that looks like Siva Lingam. Very Powerful deity that cures all diseases, gives boon for power and position
6 Meenakshi Amman Temple Mukkuruni Vinayagar Madurai 1600 CE This popular Vinayagar shrine is located inside the famous Madurai Meenakshi Temple.
7 Adi vinayagar Temple Adi vinayagar poonthottam (Thiruvarur) 178CE The name Thilatharpanapuri comes from two words thil meaning Gingely and tharpana is the Hindu ritual of performing pithru karmas (ritual of paying tribute to ancestors) to ones ancestors. It is also known as Sethalapathy.

There are 7 sthalams for performing these rituals viz. Kasi, Rameswaram, Srivanchiyam, Thiruvenkadu, Gaya, Thiriveni Sangamam & Thilatharpanapuri.

8 Abhishtavaradha Ganapathi Temple Abhishtavaradha Ganapathi Tiruvaiyaru (Tanjavur) - Sage Agasthiyar attained his dwarf-form at this abode.[10]
9 Naramuga Vinayagar Temple Naramuga Vinayagar Chidambaram (Cuddalore) - The Vinayagar idol is human-faced in this temple.[11]
10 Ganapatheeswarar Temple Vatapi Ganapathi Tiruchenkattankudi (Tanjavur) 700 CE The Vinayagar idol was brought here from Vatapi by the Pallavas.[12]
11 Khabartheesar Karpaga Nathar Temple Sweta Vinayagar Tiruvalanchuzhi (Tanjavur) - The Vinayagar idol represents the white image of Lord Vinayagar that was formed when the Devas churned the holy milky ocean (Tiruppaarkadal)
12 Eachanari Vinayagar Temple Ganesan Eachanari (Coimbatore) 1500 CE The idol was brought here from Madurai by the Nayakkars, originally meant for Perur Temple.[13]
13 Puliakulam Vinayagar Temple Munthi Vinayakar Puliakulam (Coimbatore) 1993 CE The idol of the chief deity here is supposed to be one of the largest in South Asia.[13]
14 Sree Vigneswarar Temple Sree Vigneswar Mela Kolappadi-Andimadam (Ariyalur Dt) 1997 CE The idol of the chief deity here is supposed to be one of the largest in South Asia.[13]
15 Periya Uchipillaiyar Temple Uchhi Pillayar Periya Uchipillaiyar Temple (Kumbakonam) 1000 CE The temple is in the city centre of Kumbakonam.
16 Sri Maha Ganapathi Temple Ganapathi Agraharam Sri Maha Ganapathi Temple near Kumbakonam 1000 years The temple is 25 km from Kumbakonam on Thiruvaiyaru bus route. The Vinayagar was actually installed at this temple by Agasthiyar (Ancient Hindu priest) more than 1000 years ago. He had done this with a holy intention of

protecting the globe against of massive starvation. The Ganapathi idol has its own look, where this cannot be seen anywhere else.

17 Arulmigu Prasanna Vinayagar Temple Sri Prasanna Vinayagar Arulmigu Prasanna Vinayagar Temple, Ganapathy Pudur Coimbatore 1937 CE The temple kumababishekam held on 1937 ganapathypudur in Coimbatore district Website:http://temple.dinamalar.com/New.php?id=2187

మురుగున్ (సుబ్రహ్మణ్యేశ్వరస్వామి) దేవాలయాలు

మార్చు

ఇతర ప్రముఖ మురుగన్ ఆలయాలు

మార్చు
  • ఆరు మురుగన్ నిలయాలు: తమిళనాడులో మురుగన్ గుళ్ళు ఉండే ఆరు ప్రముఖ, పవిత్ర పర్వత శిఖరాలు

శివాలయాలు

మార్చు
  • అరుల్మిగు అమరసుందరేశ్వరర్ దేవాలయం, సింగలదపురం, తురైయువర్ తాలూకా, తిరుచిరాపల్లి జిల్లా.
  • సూర్యనారాయణర్ గుడి, గ్నైరు, రెడ్ హిల్స్, చెన్నై 
  • మధురై మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయంమధురై
  • నెల్లైప్పర్ గుడి,  తిరునెల్వెలి
  • శంకరనయినార్ కోలి/శంకరనరయ స్వామి గుడి,  శంకరన్ కోవిల్
  • బృహదీశ్వరాలయంతంజావూరు
  • వైదీశ్వరన్ కోయిల్మయూరం
  • జలకందేశ్వరర్ దేవాలయం, వెల్లోర్ కోటలోపల ఉంది.
  • కపాలేశ్వరర్ దేవాలయం, మైలాపూర్, చెన్నై
  • రామనాథ స్వామి దేవాలయంరామేశ్వరం
  • జంబుకేశ్వరం, తిరువనైకావల్, తిరుచిరాపల్లి జిల్లా
  • అరుణాచలం, తిరువణ్ణామలై
  • తిల్లై నటరాజ ఆలయంచిదంబరం
  • వేదపురీశ్వరర్ గుడి, పాండిచ్చేరి
  • త్యాగరాజ గుడి, తిరువరూర్
  • ఏకాంబరేశ్వర దేవాలయంకంచి
  • తిరుమగరలీశ్వరర్ ఆలయం, కంచి
  • కళ్యాణ పసుపతీశ్వరర్ ఆలయం (తిరు ఆనిలై), కరూర్
  • మగుదీశ్వరర్ గుడి, కోడిముడి, ఈరోడ్
  • విర్ధుగ్రీశ్వరర్ గుడి, వృద్ధాచలం
  • శ్రీ పశుపతీశ్వరర్ ఆలయం, పండనైనల్లూర్
  • ధేనుపురీశ్వరర్ దేవాలయం, పట్టీశ్వరం, కుంభకోణం
  • నాగేశ్వరర్ గుడి, కుంభకోణం
  • అమరపనేశ్వరర్ ఆలయం, పరియూర్, గోబిచెట్టిపాళ్యం
  • ఆరుద్ర  కబలేశ్వరర్  గుడి, ఈరోడ్
  • విగిర్తేశ్వరర్ గుడి, వెంజమంగుదలుర్, కరూర్
  • రాతినాగిరేశ్వరర్ గుడి, అయ్యర్మలై, కరూర్
  • సంగమేశ్వరర్ దేవాలయం, భవాని
  • నటద్రేశ్వరర్ ఆలయం, ఈరోడ్ వద్ద కావేరీ నదిలో ఒక ద్వీపంలో ఉంది.
  • ఎమనేశ్వరర్ దేవాలయం, ఎమనేశ్వరం, పరమకుడి.
  • అగ్నీశ్వరర్ కోళి, తిరుక్కాట్టుపల్లి
  • బ్రహ్మపురీశ్వరర్ కోళి, సిర్కాళి
  • తాయుమానవర్ కోళి, తిరుచ్చి
  • పూంగుంద్ర నాథర్ గుడి, మహిబలంపట్టి (శివగంగై)
  • వీరట్టానేశ్వరర్ కోళి, కొరుక్కై
  • కోనేశ్వరర్ కోళి, కుడవాసల్
  • శేషపురీశ్వరర్ కోళి, తిరుప్పాంబురం
  • లిగుసరన్యేశ్వరర్ కోళి, పొన్నూర్
  • అమిర్తకళసనాతర్ కోళి, సక్కోట్టై
  • హయవందేశ్వరర్ కోళి, సీయాతతమంగై
  • మానిక్కవన్నూర్ కోళి, తిరుమరుగళ్
  • సూక్షంపురేశ్వరర్ కోళి, సిరుకుడి
  • ఉత్రాపతేశ్వరర్ కోళి, తిరుచ్చెంగాట్టాంగుడి
  • పంచనదేశ్వరర్ క్ళి, తిరువాయూర్
  • పశుపతీశ్వరర్ కోళి, ఆవూర్
  • కాశీ విశ్వనాథర్ గుడి, దారాపురం
  • తిరూఅవినంకుడి ఆలయం, పళని
  • అగస్తేశ్వరర్ కోళి, అగస్తియంపల్లి
  • అముదఘటేశ్వరర్ కోళి, కోడిక్కరై
  • కైలాశనాథర్ ఆలయం, కంచి
  • వళకరుదీశ్వరర్ గుడి, కంచి
  • సుగువణేశ్వరర్ గుడి, సేలం
  • కైలాశనాథర్ గుడి, తరమంగళం, సేలం
  • తీర్థగిరేశ్వరర్ ఆలయం,  తీర్థమలై, ధర్మపురి
  • చంద్రసూదేశ్వరర్ గుడి,  హోసూర్
  • పట్టేశ్వరన్ ఆలయం, పెరూర్, కొయంబత్తూర్
  • శ్రీ రామలింగ సౌదాంబికై అమ్మన్ ఆలయం, కొయంబత్తూర్
  • శ్రీ మన్నేశ్వరర్ కోయిల్, అన్నూర్, కొయంబత్తూర్
  • సోమేశ్వరర్ కోయిల్, అన్నామలై, పొల్లాచి
  • శ్రీ సదాశివ భ్రమీంధ్రాళ్ ఆలయం, నీరూర్, కరూర్
  • శివపురీశ్వరర్ ఆలయం, శివయం, కరూర్
  • బ్రహ్మపురీశ్వరర్ ఆలయం, తిరుపట్టూర్, తిరుచిరాపల్లి
  • సంగమేశ్వరర్ ఆలయం, భవాని, ఈరోడ్
  • కాదంబవననాథర్ ఆలం, కులితలై, కరూర్
  • అర్ధనారీశ్వరర్ గుడి, తిరుచెంగోడు, నమక్కళ్
  • లింగేశ్వరర్ ఆలయం,  అవినాశి, తిరుప్పూర్
  • అరుల్మిగు వేదపురీశ్వరర్ దేవాలయం, తిరువొతూర్, చెయ్యర్
  • ఏకాంబ్రేశ్వరర్ ఆలయం, చెట్టికుళం, పెరంబలూర్ జిల్లా
  • శ్రీ శివశంకర కాశీవిశ్వేశ్వరనాథర్ ఆలయం, శ్రీ చిన్న మరియమ్మన్ గుడి, కొడైకెనాల్
  • అరుల్మిగు వేదగిరీశ్వరర్ ఆలయం, తిరుకాళుకుండ్రం
  • మల్లికార్జున స్వామి ఆలయం, కొండరంగి కొండలు, కొనరంగి కీరనూర్
  • అగతీశ్వరర్ ఆలయం, ధర్మపురం
  • అరుల్మిగు శ్రీ శివన్ అనైంధపొట్ట్రీ ఆలయం, మమసపురం, శ్రీవిల్లిపుత్తూర్, విరుదునగర్
  • తిరుమలేశ్వరర్ ఆలయం, తిరుమతలంపక్కం, అరక్కోణం తాలూకా వెల్లూర్ జిల్లా

భైరవ ఆలయాలు

మార్చు
  • కాలభైరవ ఆలయం, ఆతిశివన్ ఆలయం, తందరంపట్టు, తిరువణ్ణామలై
  • యోగ భైరవర్ ఆలయం, త్రిప్పతూర్, శివగంగై జిల్లా
  • భైరవర్ గుడి, వైరవన్ పట్టి, కరైకుడి
  • భైరవ మూర్తి (భైరవనాథ మూర్తి) ఆలయం, మోరెపాళ్యం, తిరుచెంగోడు
  • భైరవేశ్వరర్  ఆలయం, చోళపురం, కుంభకోణం
  • కాలభైరవాలయం, అధియమన్ కొట్టై
  • కాలభైరవర్ దేవాలయం, అచంగుళం, పసువంతనై తాలూకా 
  • శ్రీ భైరవనాథస్వామి ఆలయం, తగుత్తూర్
  • శ్రీ కాలభైరవర్ ఆలయం, ఏచంగుడి, తంజావూరు జిల్లా
  • అష్టభైరవర్ దేవాలయం, అరగళుర్, అత్తూర్ తాలూకా, సేలం జిల్లా
  • శ్రీ భైరవర్ రుద్రాలయం, ఎచ్చంకురనై, చెంగల్పట్టు
  • కాలభైరవర్ దేవాలయం, క్షేత్రబలపురం, మయిలదుతురై, తంజావూరు జిల్లా
  • కాలభైరవర్ ఆలయం, కుందదం, ధర్మపురం, తిర్రుపూర్ జిల్లా
  • భైరవర్ గుడి, రెంగంణతపురం, బోదినాయక్కనుర్, తేని జిల్లా

విష్ణువు ఆలయాలు

మార్చు
  • శ్రీ లక్ష్మీనారాయణన్ కోవిల్, సత్యమంగళం
  • శ్రీ సౌమ్య  నారాయణ పెరుమాళ్ ఆలయం, తిరుకొస్తియూర్, శివగంగై
  • వీర రాఘవ పెరుమాళ్ కోవిల్, తండరంపట్టు, తిరువణ్ణామలై
  • రంగనాథస్వామి ఆలయం, శ్రీరంగం, త్రిచీ
  • శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం, పాండిచ్చేరి
  • లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, వెల్లూర్
  • యోగ నరసింహ ఆలయం, షోలింగూర్
  • నరసింహాలయం, నమక్కళ్
  • నరసింహస్వామి గుడి, తిండివనం
  • యోగ నరసింహాలయం, వెలచెరీ, చెన్నై
  • ఉప్పిలియప్పన్ ఆలయం, మాయవరం
  • చక్రపాణి  దేవాలయం, కుంభకోణం
  • సారంగపాణి ఆలయం, కుంభకోణం
  • రామస్వామి దేవాలయం, కుంభకోణం
  • తిరువిణ్ణగర్ ఉప్పిలియప్పన్ ఆలయం, కుంభకోణం
  • శ్రీనివాస పెరుమాళ్ దేవాలయం, నట్చియర్ కోయిల్,  కుంభకోణం
  • సరనాథన్ ఆలయం, తిరుచెరై, కుంభకోణం
  • ఆది నారాయణ పెరుమాళ్ ఆలయం, పరియూర్, గోబిచెట్టిపాళ్యం
  • కళ్యాణ వెంకటరమణస్వామి దేవాలయం, తన్ తొండ్రి మలై, కరూర్
  • శ్రీ అభయప్రదాన రంగనాధర్ ఆలయం, కరూర్
  • వసంత పెరుమాళ్ ఆలయం, కడవూర్, కరూర్
  • నీలమేఘ పెరుమాళ్ దేవాలయం, కుళితలై, కరూర్
  • కృపాసముద్ర పెరుమాళ్ ఆలయం, మైలాదుత్తురై
  • తంజై మమణి కోయిల్, తంజావూరు
  • పరిమళ రంగనాథాలయం, మైలాదుత్తురై
  • ఉగ్ర నరసింహ దేవాలయం, సింగపెరుమాళ్ కోయిల్
  • అరి కథ రామాలయం, మధురాంతకం, చెన్నై
  • హయగ్రీవాలయం, చెట్టిపుణ్యం, చెన్నై
  • హయగ్రీవాలయం, చుడ్డలోర్, చెన్నై
  • వరాహాలయం, తిరువిదంతై, చెన్నై
  • వరాహాలయం (భూవరాహ), సిముష్నం
  • వరదరాజ పెరుమాళ్ ఆలయం, కంచి
  • పార్ధసారథి దేవాలయం, చెన్నై
  • కస్తూరి రంగనాథ పెరుమాళ్ ఆలయం, ఈరోడ్ కోట
  • మగుదేశ్వరర్ దేవాలయం, కోడిముడి, ఈరోడ్
  • కొంగు తిరుపతి, ఈరోడ్
  • లక్ష్మీ నరసింహరర్ ఆలయం, తిండివనం
  • లక్ష్మీ నారాయణాలయం, పులిక్కండ్రం, పక్షితీర్థం (తిరుకళుకుండ్రం)
  • కేశవ పెరుమాళ్ ఆలయం, చెన్నై
  • లక్ష్మీ నరసింహర్ ఆలయం, చెన్నై
  • మాధవ పెరుమాళ్ దేవాలయం, చెన్నై
  • అళగర్ ఆలయం, అళగర్ కోవిల్, మధురై
  • కూడలళగర్ దేవాలయం, మధురై
  • దేవరాజస్వామి ఆలయం, కుడ్డలూర్
  • శ్రీ మయకూదర్  దేవస్థానం, పెరుంగుళం, తూతుకూడి
  • కొట్టై అళగిరి నాధర్ గుడి, సేలం
  • పాండురంగన్ ఆలయం, షేవపేట్, సేలం
  • అరుల్మేగు సత్తుర్ పెరుమాళ్ స్వామి దేవాలయం, సోలవంపాళ్యం, కినతుకడవు, పొల్లాచి, కొయంబత్తూర్
  • శ్రీ రాజగోపాలన్ ఆలయం, మన్నర్గుడి
  • శ్రీ కాళీయసనథర్ దేవాలయం, కొడగనల్లూర్
  • శ్రీ  ఆదివరాహాలయం, కల్లిదైకురిచి
  • శ్రీవిల్లి పుత్తూరు ఆలయం,  శ్రీవిల్లిపుత్తూరు
  • శ్రీ వీరరాఘవ పెరుమాళ్ ఆలయం, ధర్మపురం, త్రిపుర్
  • అరుల్మిగు శ్రీదేవీ పూదేవీ సమేత ఆదినారాయణన్ ఆలయం, శ్రీవిల్లిపుత్తూర్
  • వీరరాఘవ స్వామి దేవాలయం (తిరువళ్లూరు)

ఆంజనేయస్వామి ఆలయాలు

మార్చు
  • శ్రీరామ భక్త ఆంజనేయార్ ఆలయం, అయిప్పెట్టై, చిద్రమరం
  • ఆంజనేయార్ గుడి, సుచింద్రం, కన్యాకుమారి
  • ఆంజనేయార్ దేవాలయం, నమక్కాళ్
  • శ్రీ పంచముఖ ఆంజనేయార్, పంచవటి, పాండిచ్చేరి
  • శ్రీ విశ్వరూప ఆదివ్యాధిహర శ్రీ భక్త ఆంజనేయస్వామి ఆలయం, నంగనల్లూర్,  చెన్నై[14][15]
  • తిరుక్కటైకై యోగ ఆంజనేయార్ దేవాలయం, షోలింగర్[16]
  • వీరాంజనేయస్వామి గుడి, మైలాపూర్, చెన్నై[17]
  • శ్రీ పెరియ ఆంజనేయార్ దేవాలయం, అంబుర్
  • శ్రీ సంజీవిరాయన్ దేవాలయం, అయ్యంగార్ కులం, కంచి[17]
  • శ్రీ విశ్వరూప పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం, తిరువళ్ళూరు[18]
  • శ్రీ జయాంజనేయస్వామి దేవాలయం, కరూర్
  • శ్రీ భక్తాంజనేయర్, వేదసుందర్, దిండిగుల్
  • శ్రీ పునీతపులి ఆంజనేయర్ ఆలయం, పరమకుడి
  • శ్రీ అనువవి ఆంజనేయాలయం, కొయంబత్తూర్
  • అరుళ్మిగు కదు హనుమతరయర్ ఆలయం, ధర్మపురం
  • అరుల్మిగు నవ ఆంజనేయర్ ఆలయం, కులశేఖరపట్టిణం
  • శ్రీ మూల ఆంజనేయర్ కోళి, తంజావూరు
  • సంజీవిరయర్ ఆంజనేయర్ కోళి, పిడంపట్టి, త్రిచీ
  • శ్రీ రామ భక్త భవ్య స్వరూప ఆంజనేయర్ ఆలయం, చెన్నై
  • పంచముగ ఆంజనేయర్ ఆలయం, గోవ్రివక్కం, చెన్నై
  • శ్రీ గురు హనుమాన్ దేవాలయం, వడవల్లి, కొయంబత్తూర్

అమ్మవారి ఆలయాలు

మార్చు
  • అరుల్మిగు చాముండేశ్వరి అమ్మవారి ఆలయం, సింగల్ందపురం, తిరుచిరాపల్లి
  • అరుల్మిగు మరిఅమ్మన్ ఆలయం, ఇరుక్కంకుడి, విర్దునగర్
  • ఆనంగుర్ అమ్మైచరమ్మన్ ఆలయం, ఆనంగుర్, విల్లుపురం
  • అరుల్మిగు అంగలపరమేశ్వరి ఆలయం, పాండిచ్చేరి
  • బన్నరి మరియమ్మణ్ ఆలయం, బన్నరి, సత్యమంగళం
  • అరుల్మిగు మసని అమ్మణ్ ఆలయం, అనైమలై (పొల్లాచి)
  • పరియుర్ కొండతు కాళియమ్మన్ దేవాలయం, గోబిచెట్టిపాళ్యం
  • ఆది కామాక్షి దేవాలయం, కంచి
  • మరియమ్మణ్ ఆలయం, సమయపురం, తిరుచిరాపల్లి
  • అరుల్మిగు అన్నై శ్రీ గోవర్ణరైమ్మణ్ ఆలయం, వీరపండి, తెని  జిల్లా
  • పున్నైనల్లూర్ మరియమ్మణ్ దేవాలయం, తంజావూరు
  • షోలియమ్మణ్ ఆలయం, కరూర్
  • నారాయణి బంగారు ఆలయం, వెల్లూర్
  • అరుల్మిగు దేవి కారుమరియమ్మణ్ దేవాలయం, తిరువెర్కాడు, చెన్నై
  • బంగారు కామాచ్చియమ్మణ్, తంజావూరు
  • అరుల్మిగు కొట్టై  మరియమ్మణ్ కోవిల్, సేలం
  • కొనియమ్మణ్ దేవాలయం, కొయంబత్తూర్
  • శ్రీ రామలింగ సౌదాంబికై అమ్మణ్ కోవిల్, కొయంబత్తూర్
  • కొట్టై  మరియమ్మణ్ కోవిల్, దిండిగుల్
  • శ్రీ పూనగుంద్ర నాయకి అమ్మణ్ ఆలయం, మహిబలంపట్టి (శివగంగై)
  • కొప్పుదయమ్మణ్ కోయిల్, కరైకుడి
  • కుమారియమ్మన్ కోయిల్, కన్యాకుమారి
  • అంగలపరమేశ్వరి కోయిల్, మేల్ మలయనూర్
  • ఆదిపరాశక్తి కోయిల్, మేల్ మరువదూర్
  • భద్రకాళి అమ్మణ్ ఆలయం, మదపురం, శివగంగై జిల్లా
  • శ్రీ రాజరాజేశ్వరి ఇషక్కైమ్మణ్ ఆలయం, కొల్లంకోడ్, కన్యాకుమారి
  • మండైకౌడ్ భగవతి దేవాలయం, మండైకౌడ్, కన్యాకుమారి
  • ముప్పండల్ ఇసక్కై అమ్మణ్ దేవాలయం, ముప్పండల్, కన్యాకుమారి
  • అరుల్మిగు తయమంగళం ముత్తు మరియమ్మణ్ కోవిల్, తయమంగళం, శివగంగై జిల్లా
  • అరుల్మిగు కన్నపర్కుల పీచా వెట్టువ గౌండెర్ కులదైవం కులవైలక్కు అమ్మణ్ కోవిల్, కాలమంగళం, ఈరోడ్ గణపతిపాళ్యం
  • అరుల్మిగు మరియమ్మణ్ కోవిల్, అలంగయం, వెల్లూర్
  • అరుల్మిగు శ్రీ చిన్న మరియమ్మన్ కోవిల్, దిండుగల్

అయ్యనరప్పన్ (పోతురాజు) ఆలయాలు

మార్చు
  • శ్రీ పోర్కిలై, శ్రీ పూరణి సమేధ కలియురయన్ అయ్యనరప్పన్ ఆలయం, పిల్లూర్, విల్లుపురం
  • శ్రీ అయ్యనరప్పన్ దేవాలయం, కన్నైకోయిల్, పాండిచ్చేరి
  • అయ్యనరప్పన్ ఆలయం, కిలపుతుపట్టు, పాండిచ్చేరి
  • అరుల్మిగు ఎట్టిమరదుమునియప్పన్ దేవాలయం, సేలం

పాండ్యుల కాలం నాటి గుహాలయాలు

మార్చు
  • కందన్ కుడైవరై - మురుగన్ దేవాలయం, మధురై 
  • సీవరముదైయార్ కుడైవరై - శివాలయం, పుడుక్కోటై 
  • పదినెన్ భూమి  విన్నగరం - పాళియిలి ఈశ్వరం - నార్దమలై, పుదుక్కొట్టై 

పల్లవులు నిర్మించిన ఏకశిల రాతి ఆలయాలు

మార్చు
 
రాజసిమ్మేశ్వరం, క్షత్రియ సిమ్మేశ్వరం - మహాబలిపురంలో ఉన్న ఈ దేవాలయాన్ని రాజసింహ పల్లవ-1 నిర్మించారు.

పల్లువల వ్యవస్తీకృతాలయాలు

మార్చు
  • కైలాశనాథాలయం - కాంచీపురం
  • రాజసిమ్మేశ్వరం/క్షత్రియసిమ్మేశ్వరం - మహాబలిపురం
  • విజయాలయ చోళేశ్వరం - నార్దామలై, పుదుక్కొట్టై
  • వెంకటరమణస్వామి ఆలయం, తంతొంద్రి మలై, కరూర్
  • లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, నమక్కల్

విజయనగర రాజుల వ్యవస్తీకృతాలయాలు

మార్చు
  • కనగగిశ్వరర్ ఆలయం, శ్రీ పెరియనాయగి అమ్మణ్ ఆలయం - దేవికాపురం తిరువణ్ణామలై జిల్లా - కాలం:నాయకరాజులు
  • శ్రీ నీలకంఠ పిళ్ళైయార్ దేవాలయం - పెరవురణి - తంజావూరు

చోళుల వ్యవస్తీకృత దేవాలయాలు

మార్చు
 
గంగై కొండ చోళపురం దేవాలయం

నవగ్రహాలయాలు

మార్చు

కుంభకోణంలోని నవగ్రహాలయాలు

మార్చు

ఇతర ప్రదేశాల్లోని నవగ్రహాలయాలు

మార్చు

చెన్నైలోని నవగ్రహ దేవాలయాలు

మార్చు

చెన్నైలోని  కుంద్రతుర్ ప్రాంతంలోనూ, చుట్టుపక్కలా నవగ్రహాలయాలు  ఉన్నాయి.

  • సూర్యుడు - అగస్తేశ్వరం, కొలపాక్కం
  • చంద్రుడు - సోమనాథేశ్వరం, సోమమంగళం
  • కుజుడు - వైధీశ్వరన్, పూనామలే
  • కేతువు - నీలకంఠేశ్వరర్, గెరుగంబాక్కం
  • గురువు - రామనదేశ్వరర్, పోరూర్
  • శుక్రుడు - వెల్లేశ్వరర్, మంగదు
  • బుధుడు - తిరుమయ్నీశ్వరర్, కొవూర్
  • రాహువు - తిరునాగేశ్వరం, కుంద్రతూర్
  • శని- అగస్తేశ్వరం, పోళిచలూర్

మూలాలు

మార్చు
  1. "Tamil Nadu, Andhra Pradesh build temple ties to boost tourism" Archived 2011-08-11 at the Wayback Machine.
  2. "Mission to Renovate Temple Tanks".
  3. "The first stage goes back in time by about 1600 years". Retrieved 2007-05-25.
  4. Sivashankar Chandrasekaran, "The Wonder that is Pillaiyarpatti"
  5. "There are only two images of Vinayakars with two arms in the world". Retrieved 2007-12-26.
  6. "...venerated by the hymns of the Tevaram Saints (7th - 9th century)...". Retrieved 2007-05-25.
  7. "Vibhishana finally caught up with him and knocked him on the head". Archived from the original on 2007-04-07. Retrieved 2007-05-25.
  8. http://www.manakulavinayagartemple.com
  9. http://www.indiantemples.com/Tamilnadu/karppill.html
  10. "It is believed that Saint Agasthiyar attained his dwarf-form at this abode". The Hindu. Chennai, India. 2005-04-08. Archived from the original on 2006-12-13. Retrieved 2007-05-25.
  11. "This idol is human-faced...". Archived from the original on 2007-09-27. Retrieved 2016-09-22.
  12. "...an image of Ganapati brought back from Badami...". Retrieved 2007-05-25.
  13. 13.0 13.1 13.2 "Eachanari Vinayagar Temple". Retrieved 2012-01-17.
  14. "Official website of the Nanganallur Temple".
  15. "IndianTemplesPortal.com on Nanganallur Anjaneyar" Archived 2018-06-08 at the Wayback Machine.
  16. "IndianTemples.com on Sholingar Anjaneyar".
  17. 17.0 17.1 "Other Anjaneyar Temples".
  18. "Official website of the Panchamukha Anjaneya Temple" Archived 2019-04-22 at the Wayback Machine.