తిమ్మరుసు ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా.[1] మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలో స‌త్య‌దేవ్ అడ్వ‌కేట్ పాత్ర‌లో నటించాడు. ఈ చిత్రంలో ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్‌ గా నటించింది. శ్రీ చరణ్‌ పాకాల సంగీతాన్ని అందించాడు.[2]ఈ సినిమాను 2021 మే 21న విడుదల చేయాలనుకున్నారు, కరోనా కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. [3]

తిమ్మరుసు
దర్శకత్వంశరణ్‌ కొప్పిశెట్టి
నిర్మాతమ‌హేశ్ కోన‌రు, శృజ‌న్ యెర‌బోలు
రచనశరణ్‌ కొప్పిశెట్టి
నటులుసత్యదేవ్ కంచరాన, ప్రియాంక జ‌వాల్క‌ర్
నిర్మాణ సంస్థ
ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌
విడుదల
మే 21
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. The Hans India (5 December 2020). "First Look of Satyadev's 'Thimmarusu' released" (in ఇంగ్లీష్). Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021. CS1 maint: discouraged parameter (link)
  2. నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ (31 March 2021). "స‌త్య‌దేవ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!". Namasthe Telangana. Archived from the original on 31 మార్చి 2021. Retrieved 31 March 2021. CS1 maint: discouraged parameter (link)
  3. Andhrajyothy (8 May 2021). "'తిమ్మరుసు' ఓటీటీలో రానుందా..?". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021. CS1 maint: discouraged parameter (link)
  4. "Talented actor Satya Dev kicks off the regular shoot of 'Thimmarusu' - Times of India". The Times of India. Retrieved 31 March 2021.
  5. "Satyadev and Priyanka Jawalkar's BTS picture from the sets of 'Thimmarusu' is unmissable - Times of India". The Times of India. Retrieved 31 March 2021.

బయటి లంకెలుసవరించు