తీగలగూడ
తెలంగాణలోని హైదరాబాదు నగర పాత శివారు ప్రాంతం.
తీగలగూడ, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లా, సైదాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1] హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలోని దిల్‍సుఖ్‍నగర్ సమీపంలో ఉంది.[2] మూసీనదిని ఆనుకొని ఉండే ఈ ప్రాంతంలో సుమారు 220 కుటుంబాలు నివసిస్తున్నాయి.
తీగలగూడ | |
---|---|
సమీపప్రాంతాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500036 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | యాకుత్పురా (శాసనసభ నియోజికవర్గం) |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో అరవింద్ నగర్, శాలివాహన నగర్ కాలనీ, బ్యాంక్ కాలనీ, అస్మాన్‌గఢ్, మలక్‌పేట ఎక్స్‌టెన్షన్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[4]
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో తీగలగూడ నుండి నగరంలోని ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, ఎన్జీవోస్ కాలనీ, దిల్‌సుఖ్‌నగర్, న్యూ మారుతీ నగర్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5] సమీపంలో మలక్‌పేట రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వేస్టేషను ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2022-08-09.
- ↑ "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2022-08-09.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-09.
- ↑ "Teegala Guda Locality". www.onefivenine.com. Archived from the original on 2022-08-09. Retrieved 2022-08-09.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-08-09.