మలక్‌పేట రైల్వే స్టేషను
మలక్‌పేట రైల్వే స్టేషను తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని మలక్‌పేట లో ఉన్న రైల్వే స్టేషను. చాదర్‌ఘాట్, నల్గొండ 'X' రోడ్లు, దిల్‌సుఖ్ నగర్, కొత్తపేట్ వంటి పరిసరాలు ఈ స్టేషను నుండి అందుబాటులో ఉన్నాయి.
రైలు మార్గములుసవరించు
- మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, హైదరాబాద్
- ఫలక్‌నామా - సికింద్రాబాద్ (ఎఫ్ఎస్ లైన్)
పరీవాహక ప్రాంతాలుసవరించు
గ్యాలరీసవరించు
బయటి లింకులుసవరించు
Wikimedia Commons has media related to Malakpet Railway station.
- MMTS Timings దక్షిణ మధ్య రైల్వే ప్రకారం