తెనాలి లోక్‌సభ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రద్దైన లోక్‌సభ నియోజకవర్గం
(తెనాలి లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

తెనాలి లోక్‌సభ నియోజకవర్గం 2008 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక లోక్‌సభ (పార్లమెంటరీ) నియోజకవర్గం.[1] డిలిమిటేషన్ చట్టం-2002 ప్రకారం ఈ లోక్‌సభ నియోజకవర్గం 2008 నుండి రద్దు చేయబడింది.

తెనాలి లోకసభ నియోజకవర్గం
former constituency of the Lok Sabha
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°12′0″N 80°36′0″E మార్చు
రద్దు చేసిన తేది2008 మార్చు
పటం

పార్లమెంటు సభ్యులు

మార్చు
లోక్‌సభ పదవీకాలం పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెస్
2వ 1957-62 ఎన్.జి.రంగా భారత జాతీయ కాంగ్రెస్
3వ 1962-67 కొల్లా వెంకయ్య భారత కమ్యూనిస్టు పార్టీ
4వ 1967-71 -
5వ 1971-77 లావు బాలగంగాధరరావు భారత కమ్యూనిస్టు పార్టీ
6వ 1977-80 మేడూరి నాగేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
7వ 1980-84 మేడూరి నాగేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్
8వ 1984-89 నిశ్శంకరరావు వెంకటరత్నం తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 సింగం బసవపున్నయ్య భారత జాతీయ కాంగ్రెస్
10వ 1991-96 ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ]
11వ 1996-98 తాడిపర్తి శారద తెలుగుదేశం పార్టీ
12వ 1998-99 పి. శివశంకర్ భారత జాతీయ కాంగ్రెస్
13వ 1999-04 ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ
14వ 2004-09 వల్లభనేని బాలశౌరి భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు

మార్చు
సార్వత్రిక ఎన్నికలు 2004: తెనాలి
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారత జాతీయ కాంగ్రెస్ వల్లభనేని బాలశౌరి 366,843 54.47 +13.15
తెలుగుదేశం పార్టీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 288,287 42.81 -9.82
బహుజన సమాజ్ పార్టీ దోనేపూడి దిలీప్ రాజా 5,694 0.85
స్వతంత్ర రాజకీయ నాయకుడు పల్లా వెంకటేశ్వర్లు 5,679 0.84
తెలంగాణా రాష్ట్ర సమితి తెర నరసింహారెడ్డి 4,183 0.62
స్వతంత్ర రాజకీయ నాయకుడు దుగ్గిరాల రాజారాంకుమార్ 1,623 0.24
స్వతంత్ర రాజకీయ నాయకుడు మండలి సుబ్రహ్మణ్యం 1,153 0.17
మెజారిటీ 78,556 11.66 +22.97
మొత్తం పోలైన ఓట్లు 673,462 76.55 +7.90
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing +13.15

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "All eyes on Guntur Lok Sabha seat". The Hindu. Guntur. 11 March 2009. Retrieved 16 October 2014.

వెలుపలి లంకెలు

మార్చు