తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
తెలంగాణ ప్రభుత్వ శాఖ
తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అనేది అనేది తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీల, గ్రామీణాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన శాఖ. తెలంగాణ ప్రభుత్వంలో క్యాబినెట్ స్థాయి మంత్రి పదవి.
స్థాపన | 2014, జూన్ 2 |
---|---|
రకం | తెలంగాణ ప్రభుత్వ సంస్థ |
కేంద్రీకరణ | పంచాయతీల, గ్రామీణాభివృద్ధి |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు, ఉర్దూ |
శాఖామంత్రి | ఎర్రబెల్లి దయాకర్ రావు |
2016 డిసెంబరు 16న తొలిసారిగా నిర్వహించబడిన ఈ మంత్రిత్వ శాఖ రాష్ట్రంలోని పంచాయతీల, గ్రామీణాభివృద్ధిని నిర్వహించే క్యాబినెట్‌లోని ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలలో ఒకటి. ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.[1][2]
మంత్రుల జాబితా
మార్చుక్రమసంఖ్య | ఫోటో | పేరు | పదవీకాలం | పార్టీ | ముఖ్యమంత్రి | మూలాలు | |||
---|---|---|---|---|---|---|---|---|---|
పదవి ప్రారంభం | పదవి ముగింపు | వ్యవధి (రోజులలో) | |||||||
1. | జూపల్లి కృష్ణారావు | 2014 డిసెంబరు 16 | 2018 సెప్టెంబరు 16 | 3 సంవత్సరాలు, 264 రోజులు | భారత రాష్ట్ర సమితి | కె. చంద్రశేఖర్ రావు | |||
2. | ఎర్రబెల్లి దయాకర్ రావు | 2019 ఫిబ్రవరి 19 | 2023 డిసెంబరు 3 | 4 సంవత్సరాలు, 287 రోజులు | [3][4] | ||||
3 | ధనసరి అనసూయ (జననం 1971) ములుగు ఎమ్మెల్యే |
2023 డిసెంబరు 7 | ప్రస్తుతం | 336 రోజులు | ఐఎన్‌సీ | ఎనుముల రేవంత్ రెడ్డి | [5] |
మూలాలు
మార్చు- ↑ "Telangana State Portal Council of Ministers (Present)". www.telangana.gov.in. Retrieved 2023-05-05.
- ↑ "Six ministers inducted into Telangana Cabinet". The Hindu. 2014-12-16. ISSN 0971-751X. Retrieved 2023-05-05.
- ↑ "Telangana Cabinet Expansion: KCR Inducts 10 Ministers". Sakshi Post (in ఇంగ్లీష్). 2019-02-19. Retrieved 2023-05-05.
- ↑ "66 days with 1 minister, Telangana CM KCR to expand cabinet on February 19". The Times of India. 2019-02-16. ISSN 0971-8257. Retrieved 2023-05-05.
- ↑ "Maoist To Telangana Minister, Seethakka's Unique Journey". NDTV.com. Retrieved 2024-02-22.