ములుగు శాసనసభ నియోజకవర్గం

ములుగు శాసనసభ నియోజకవర్గం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని 2 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.[1]

ములుగు శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°11′24″N 79°56′24″E మార్చు
పటం
ములుగు శాసనసభా నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన సీతక్క

నియోజకవర్గం లోని మండలాలు మార్చు

2009 ఎన్నికలు మార్చు

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోదెం వీరయ్య, తెలుగుదేశం పార్టీ తరఫున అనసూయ, భారతీయ జనతా పార్టీ నుండి అజ్మీర కృష్ణవేణి, ప్రజారాజ్యం పార్టీ తరఫున జయరాం నాయక్ పోటీచేశారు>[2]

2018 ఎన్నికలు మార్చు

2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్య ర్థి సీతక్కకు  88,971 ఓట్లు పోలవగ్గా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చందూలాల్‌కు 66,300 ఓట్లు పోలయ్యాయి. దీంతో సీతక్క 22,671 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[3]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[4] 109 ములుగు (ఎస్టీ) సీతక్క కాంగ్రెస్ పార్టీ 102267 బడే నాగజ్యోతి భారత రాష్ట్ర సమితి 68567
2018 109 ములుగు (ఎస్టీ) సీతక్క కాంగ్రెస్ పార్టీ 88971 అజ్మీరా చందులాల్ పు టిఆర్ఎస్ 66300
2014 109 ములుగు (ఎస్టీ) అజ్మీరా చందులాల్ పు టిఆర్ఎస్ 58325 పోదెం వీరయ్య పు కాంగ్రెస్ పార్టీ 41926
2009 109 ములుగు (ఎస్టీ) సీతక్క మహిళా తె.దే.పా 64285 పోదెం వీరయ్య పు కాంగ్రెస్ పార్టీ 45464
2004 273 ములుగు (ఎస్టీ) పోదెం వీరయ్య పు కాంగ్రెస్ పార్టీ 55701 సీతక్క మహిళా తె.దే.పా 41107
1999 273 Mulug (ఎస్.టి) పోదెం వీరయ్య పు కాంగ్రెస్ పార్టీ 60166 అజ్మీరా చందులాల్ పు తె.దే.పా 45611
1996 By Polls Mulug (ఎస్.టి) Cherpa భోజా రావు M తె.దే.పా 43865 పోరిక జగన్ నాయక్ M INC 30316
1994 273 Mulug (ఎస్.టి) అజ్మీరా చందులాల్ పు తె.దే.పా 61952 పోరిక జగన్ నాయక్ M INC 33651
1989 273 Mulug (ఎస్.టి) పోరిక జగన్ నాయక్ M INC 44345 అజ్మీరా చందులాల్ పు తె.దే.పా 38866
1985 273 Mulug (ఎస్.టి) అజ్మీరా చందులాల్ పు తె.దే.పా 36719 పోరిక జగన్ నాయక్ M INC 29087
1983 273 Mulug (ఎస్.టి) పోరిక జగన్ నాయక్ M INC 26374 అజ్మీరా చందులాల్ పు IND 24656
1978 273 Mulug (ఎస్.టి) పోరిక జగన్ నాయక్ M INC 21449 Charpa Bhoja Rao M JNP 19980
1972 267 Mulug GEN Santosh Chakravarthy M INC 31995 Sooryaneni Rajeshwar Rao M IND 30410
1967 267 Mulug GEN Santosh[5] M IND 18058 P. R. Narasaiah M CPM 13129
1962 280 Mulug GEN Musinepalli Krishnaiah M INC 21223 Sakamuari Venkata Krishna Prasad M CPI 15732
1957 70 Mulug GEN S. Rajeswar Rao M PDF 14517 B. Ranganayakulu M INC 14348

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Eenadu (6 November 2023). "ములుగు.. విప్లవాల పుట్టినిల్లు". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
  3. Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  4. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  5. Sakshi (7 November 2023). "స్వతంత్రులకు పట్టం". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.

వెలుపలి లంకెలు మార్చు