తెలుగు సినిమాలు 1948

బాలరాజు

విడుదలైన చిత్రాలు మార్చు

  1. భక్తశిరియాల
  2. బాలరాజు
  3. ద్రోహి
  4. గీతాంజలి
  5. మదాలస
  6. సువర్ణమాల
  7. రత్నమాల
  8. వింధ్యరాణి

విశేషాలు మార్చు

'చంద్రలేఖ' తమిళ చిత్రంతో కొన్ని కేంద్రాలలో షిప్టు చేయబడింది. ఏలూరు-గోపాలకృష్ణ, బెజవాడ - జైహింద్‌, గుంటూరు - సరస్వతి, రాజమండ్రి- కృష్ణా (మినర్వా నుండి కృష్ణాకు షిప్టు చేయబడి) వందరోజులు పూర్తి చేసుకుంది. కాగా జూన్‌ 4 నుండి 7 వరకు ఈ చిత్రం వందరోజులు పూర్తి చేసుకున్న కేంద్రాలలో వేడుకలు చేశారు. తెలుగు సినిమా రంగంలో 100 రోజుల వేడుకలు జరిపే సంప్రదాయానికి ఈ సినిమా శ్రీకారం చుట్టింది. అలాగే ఏలూరులో గోపాలకృష్ణ నుండి రామకృష్ణకు షిఫ్టు చేయబడి రజతోత్సవం పూర్తి చేసుకుంది. ఆగస్టు 16న రామకృష్ణ థియేటర్‌లో 25 వారాల వేడుక జరిగి, తెలుగులో తొలి రజతోత్సవ చిత్రంగా 'బాలరాజు' నిలిచింది.

  • కాగా, ఇదే ఏడాది విడుదలైన 'చంద్రలేఖ' సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తమిళనాటనే కాకుండా ఆంధ్రదేశంలో కూడా అఖండ విజయం సాధించి,

విజయవాడ- మారుతి, విజయనగరం - మినర్వాలో రజతోత్సవం జరుపుకొని తెలుగునాట సింగిల్‌ థియేటర్‌లో రజతోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది.



తెలుగు సినిమాలు  
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |