తొలి ముద్దు 1993 లో వచ్చిన సినిమా. కె. రుషేంద్రరెడ్డి దర్శకత్వంలో ప్రశాంత్, దివ్య భారతి నటించారు. ఈ చిత్రం 1990 నటి బాలీవుడ్ హిట్ దిల్కు రీమేక్.[1] ఇళయరాజా సంగీతం అందించాడు. దీనిని తమిళంలో ఇలాం నెంజే వా పేరుతో అనువదించారు

తొలిముద్దు
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఆర్.రెడ్డి
తారాగణం ప్రశాంత్ ,
దివ్యభారతి
రంభ ,
కేప్టెన్ రాజు
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ దుర్గ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

నిర్మాణం

మార్చు

1993 ఏప్రిల్ 5 న దివ్య భారతి మరణం కారణంగా, ఈ చిత్రంలోని కొంత భాగంలో నటి రంభ దివ్య పాత్రలో నటించింది. రోజా రమణి తన గొంతును డబ్ చేసింది.[2][3] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.

పాటలు

మార్చు
శీర్షిక గాయకులు
"ఇధి బొంబాయి బుల్లిరో" ఎస్పీ బాలు
"తోలి ముద్దు" ఎస్పీ బాలు, జానకి
"మెమే ప్రేమికులం" ఎస్పీ బాలు, జానకి
"చిట్టిగుమ్మ పాడవే" ఎస్పీ బాలు, జానకి
"రావా ప్రియతమా" ఎస్పీ బాలు, జానకి
"వానే లడ్డీ" ఎస్పీ బాలు, జానకి

మూలాలు

మార్చు
  1. Sisodia, Kirti (1 January 2017). "Aamir Khan A Social Spark: A Social Spark". Prabhat Prakashan.
  2. "6 Bollywood Celebs Who Replaced Their Colleagues In Projects Due To Their Untimely Demise". 19 March 2018.
  3. "The dark side of showbiz spotlight".