త్రిపురలో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు

17వ లోక్‌సభను ఏర్పాటు చేయడానికి జరిగిన 2019 భారత సాధారణ ఎన్నికలు త్రిపుర లోని 2 నియోజకవర్గాలకు ఎన్నికలు ఏప్రిల్ 11, 23 తేదీల్లో జరిగాయి. [1]

2019 భారత సార్వత్రిక ఎన్నికలు - త్రిపుర

← 2014 2019 ఏప్రిల్ 11,23 2024 →

2 స్థానాలు
Turnout82.40% (Decrease0.52%)
  First party Second party Third party
 
Party భాజపా కాంగ్రెస్ సిపిఎమ్
Alliance ఎన్‌డిఎ యుపిఎ లెఫ్ట్ ఫ్రంట్ (త్రిపుర)
Last election 0 0 2
Seats won 2 0 0
Seat change Increase 2 Steady Decrease 2
Percentage 49.03% 25.34% 17.31%
Swing Increase43.26% Increase9.96% Decrease47.47%

# నియోజకవర్గం అభ్యర్థులు
బీజేపీ INC సీపీఐ(ఎం)
1 త్రిపుర వెస్ట్ ప్రతిమా భౌమిక్ సుబల్ భౌమిక్ శంకర్ ప్రసాద్ దత్తా
2 త్రిపుర తూర్పు రెబాటి త్రిపుర ప్రగ్యా దేబ్ బర్మన్ జితేంద్ర చౌదరి

ఫలితాలు

మార్చు
పార్టీ పేరు ఓట్ల % మార్పు గెలిచిన సీట్లు మార్పు
భారతీయ జనతా పార్టీ 49.03% +43.33 2   2
భారత జాతీయ కాంగ్రెస్ 25.34% +9.96% 0  
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 17.31% -46.69 0   2
పార్టీ బీజేపీ INC సీపీఐ(ఎం)
నాయకుడు నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ మాణిక్ సర్కార్
     
ఓట్లు 49.03%, 1,055,658 25.34%, 545,679 17.31%, 372,789
సీట్లు 2 (100%) 0 (0.00%) 0 (0.00%)
2 / 2
0 / 2
0 / 2
# నియోజకవర్గం పోలింగ్ శాతం [2] విజేత పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు మార్జిన్
1 త్రిపుర వెస్ట్ 81.93  ప్రతిమా భౌమిక్ 5,73,532 సుబల్ భౌమిక్ 2,67,843 3,05,669
2 త్రిపుర తూర్పు 82.90  రెబతి త్రిపుర 4,82,126 మహారాజ్ కుమారి ప్రజ్ఞా దేబ్ బర్మన్ 2,77,836 2,04,290

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీల ఆధిక్యం

మార్చు
పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లు అసెంబ్లీలో స్థానం (2018 ఎన్నికల నాటికి)
భారతీయ జనతా పార్టీ 51 36
భారత జాతీయ కాంగ్రెస్ 9 0
ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర 0 8
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 0 16
మొత్తం 60

మూలాలు

మార్చు
  1. Singh, Vijaita (2018-09-01). "General election will be held in 2019 as per schedule, says Rajnath Singh". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-04.
  2. Final voter turnout of Phase 1 and Phase 2 of the Lok Sabha Elections 2019, The Election Commission of India (20 April 2019, updated 4 May 2019)