ప్రధాన మెనూను తెరువు

దక్షిణ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(దక్షిణ విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)


విశాఖపట్నం జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో దక్షిణ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలుసవరించు

  • విశాఖపట్నం మండలం (పాక్షికం)

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 141 Visakhapatnam South GEN Vasupalli Ganesh Kumar M తె.దే.పా 66686 Kola Guruvulu M YSRC 48370
2009 141 Visakhapatnam South GEN Dronamraju Srinivasa Rao M INC 45971 Kola Guruvulu M PRAP 45630

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు