దటీజ్ పాండు 2005 లో విడుదలైన తెలుగు సినిమా.

దటీజ్ పాండు
సినిమా ప్రచార చిత్రం
దర్శకత్వందేవీ ప్రసాద్
రచనదేవీప్రసాద్
నిర్మాతఎం. ఎల్. కుమార్ చౌదరి
తారాగణంజగపతి బాబు
స్నేహ
సాయాజీ షిండే
మధు శర్మ
వేణు మాధవ్
సంగీతంమణిశర్మ
విడుదల తేదీ
4 నవంబర్ 2005
భాషతెలుగు

కథ మార్చు

పాండు (జగపతి బాబు ) నలుగురికి సహాయపడే మనిషి. ఒక టీవీ వ్యాఖ్యాత అంజలి (స్నేహ) ని ప్రేమిస్తాడు. ఆమెను మూగగా ఆరాధిస్తుంటాడు. అదే సమయంలో హోం మంత్రి భగవాన్ (సాయాజీ షిండే) అంజలికి దగ్గరవ్వాలని చూస్తుంటాడు. అంజలి అతడిని హెచ్చరిస్తుంది. ఇది మనసులో పెట్టుకొన్న మంత్రి ఆమెను తప్పుడు కేసులలో ఇరికిస్తాడు. అప్పుడు ఆమెకు సహాయంగా ఎవ్వరూరారు. కానీ ఈ ఆపదనుండి అంజలిని పాండు బయటపడేసి ఆమె మనసును గెలుచుకుంటాడు.

నటవర్గం మార్చు

పాటల జాబితా మార్చు

  • వెన్నెల్లోన , రచన: సాయి శ్రీహర్ష గానం.సునీత
  • జాబిలిపైన , రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.మల్లిఖార్జున్, కౌసల్య
  • అచం అచం , రచన: సాయి శ్రీహర్ష, గానం.టీప్పు, కల్పన
  • నాగమణి , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.కార్తీక్, కల్పన
  • పూజలందుకో, రచన: వెనిగళ్ళ రాంబాబు , గానం: కార్తీక్.

సాంకేతికవర్గం మార్చు

బయటి లంకెలు మార్చు