"దిండి(నాగాయలంక)" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 120., ఎస్.టి.డి. కోడ్ = 08671.

దిండి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నాగాయలంక
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన

సమీప మండలాలుసవరించు

అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, నాగాయలంక

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

త్రాగునీటి సౌకర్యాలుసవరించు

గణపేశ్వరం పంచాయతీ పరిధిలోని గణపేశ్వరం, దిండి గ్రామాలలో రు. 50 లక్షల ఖర్చుతో, ప్రభుత్వం రెండు రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటుచేసింది. దిండి గ్రామాంలో, 2009 లో, 40,000 లీటర్ల సామర్ధ్యంగల ఒక ఒవర్ హెడ్ నీటి ట్యాంకును ఏర్పాటుచేసారు. ఇక్కడ మంచినీటి చెరువుద్వారా ఈ పథకం నిర్వహించవలనని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ్రామంలో ఈ పథకం, పట్టుమని పది రోజులైనా పనిచేయలేదు. అప్పటినుండి ఈ పథకం మూలన పడినది. ఇప్పటివరకు గ్రామానికి మంచినీటి సౌకర్యం లేకుండా పోయింది.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

ఈ గ్రామం గణపేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ సముద్ర అంకమ్మ తల్లి ఆలయంసవరించు

గ్రామములోని ఈ ఆలయ నిర్మాణానికి, 2017,జూన్-9వతేదీ శుక్రవారంనాడు, పెదకళ్ళేపల్లి ఓంకార పీఠాధిపతి శ్రీ విశ్వానందస్వామి శంకుస్థాపన నిర్వహించారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

ఇదే పేరుగల గ్రామం, దిండి గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో ఉంది.

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగస్టు-4; 1వపేజీ. [2] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జూన్-10; 1వపేజీ.