మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ల జాబితా
మహారాష్ట్ర శాసనసభ స్పీకర్లు
భారతదేశంలో వివిధ కేంద్ర, రాష్ట్ర శాసనసభలకు స్పీకర్ లేదా ఛైర్మన్ అధ్యక్షత వహిస్తాడు. సాధారణ ఎన్నికల తరువాత శాసనసభ మొట్టమొదటి సమావేశంలో 5 సంవత్సరాల కాలానికి శాసనసభ్యుడులు స్పీకర్ ను ఎన్నుకుంటారు. వారు విధానసభ సభ్యునిగా నిలిచిపోయే వరకు లేదా ఆయన రాజీనామా చేసే వరకు స్పీకర్ పదవిలో ఉంటాడు. విధానసభలో దాని సభ్యులలో సమర్థవంతమైన మెజారిటీ ఆమోదించిన తీర్మానం ద్వారా స్పీకర్‌ను పదవి నుండి తొలగించవచ్చు. స్పీకర్ లేనప్పుడు, శాసనసభ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు.
మహారాష్ట్ర శాసనసభ స్పీకరు | |
---|---|
Incumbent కాళిదాస్ కొలంబ్కర్ ప్రొటెం స్పీకర్ since 2024 డిసెంబరు 06 | |
మహారాష్ట్ర శాసనసభ | |
విధం | ది హానర్ (అధికారిక) మిస్టర్. స్పీకర్ (అనధికారిక) |
సభ్యుడు | మహారాష్ట్ర శాసనసభ |
రిపోర్టు టు | మహారాష్ట్ర ప్రభుత్వం |
అధికారిక నివాసం | ముంబై |
స్థానం | మహారాష్ట్ర శాసనసభ |
నియామకం | మహారాష్ట్ర శాసనసభ సభ్యులు |
కాలవ్యవధి | విధానసభ జీవిత కాలంలో (గరిష్టంగా ఐదు సంవత్సరాలు) |
స్థిరమైన పరికరం | భారత రాజ్యాంగం ఆర్టికల్ 93 |
అగ్రగామి | రాహుల్ నార్వేకర్, BJP) (2022-24) |
ప్రారంభ హోల్డర్ |
|
నిర్మాణం | 1960 మే 01 |
ఉప | ప్రకటించాలి |
స్పీకర్ల జాబితా
మార్చుశాసనసభకు స్పీకర్ నాయకత్వం వహిస్తారు, సాధారణ మెజారిటీ ఓటుతో సభ్యులచే ఎన్నుకోబడతారు.గతం నుండి పనిచేసిన అసెంబ్లీ స్పీకర్ల జాబితా ఈ క్రింది విధంగా ఉంది.[1]
వ.సంఖ్య | చిత్తరువు | పేరు | నియోజకవర్గం | పదవీకాలం | శాసనస (ఎన్నికలు) |
పార్టీ | |||
---|---|---|---|---|---|---|---|---|---|
స్వాతంత్ర్యానికి ముందు బొంబాయి శాసనసభ (1937–47) | |||||||||
1 | గణేష్ వాసుదేవ్ మవలంకార్ |
– | 1937 జులై 21 | 1946 జనవరి 20 | – | – | భారత జాతీయ కాంగ్రెస్ | ||
2 | కుందన్మల్ శోభాచంద్ ఫిరోడియా |
– | 1946 మే 21 | 1947 ఆగస్టు 14 | – | – | |||
స్వాతంత్ర్యం తర్వాత బొంబాయి శాసనసభ (1947–60) | |||||||||
(2) | కుందన్మల్ శోభాచంద్ ఫిరోడియా |
– | 1947 ఆగస్టు 15 | 1952 జనవరి 31 | – | v | భారత జాతీయ కాంగ్రెస్ | ||
3 | దత్తాత్రయ్ కాశీనాథ్ కుంటే |
– | 1952 మే 05 | 1956 అక్టోబరు 31 | – | – | |||
4 | సయాజీ లక్ష్మణ్ శీలం |
– | 1956 నవంబరు 21 | 1960 ఏప్రిల్ 30 | – | – | |||
మహారాష్ట్ర శాసనసభ (1960లో ఏర్పడినప్పటి నుండి) | |||||||||
(4) | సయాజీ లక్ష్మణ్ శీలం | – | 1960 మే 01 | 1962 మార్చి 12 | 1 సంవత్సరం, 315 రోజులు | 1వ (1957) |
భారత జాతీయ కాంగ్రెస్ | ||
5 | బాలాసాహెబ్ భర్డే | అహ్మద్‌నగర్ సౌత్ | 1962 మార్చి 17 | 1967 మార్చి 13 | 9 సంవత్సరాలు, 362 రోజులు | 2వ (1962) | |||
పథార్డి | 1967 మార్చి 15 | 1972 మార్చి 15 | 3వ (1967) | ||||||
6 | ఎస్. కె. వాంఖేడే | కాలమేశ్వర్ | 1972 మార్చి 22 | 1977 ఏప్రిల్ 20 | 5 సంవత్సరాలు, 29 రోజులు | 4వ (1972) | |||
7 | బాలాసాహెబ్ దేశాయ్ | – | 1977 జులై 04 | 1978 మార్చి 13 | 252 రోజులు | ||||
8 | శివరాజ్ పాటిల్ | లాతూర్ | 1978 మార్చి 17 | 1979 డిసెంబరు 06 | 1 సంవత్సరం, 264 రోజులు | 5వ (1978) | |||
9 | ప్రన్‌లాల్ వోరా | విలే పార్లే | 1980 ఫిబ్రవరి 01 | 1980 జూన్ 29 | 149 రోజులు | ||||
10 | శరద్ దిఘే | వర్లి | 1980 జులై 02 | 1985 జనవరి 11 | 4 సంవత్సరాలు, 193 రోజులు | 6వ (1980) | |||
11 | శంకర్రావు జగ్తాప్ | కోరేగావ్ | 1985 మార్చి 20 | 1990 మార్చి 19 | 4 సంవత్సరాలు, 364 రోజులు | 7వ (1985) | |||
12 | మధుకరరావు ఛౌదరి |
– | 1990 మార్చి 21 | 1995 మార్చి 22 | 5 సంవత్సరాలు, 1 రోజు | 8వ (1990) | |||
13 | దత్తాజీ నలవాడే | వర్లి | 1995 మార్చి 24 | 1999 అక్టోబరు 19 | 4 సంవత్సరాలు, 209 రోజులు | 9వ (1995) |
Shiv Sena | ||
14 | అరుణ్ గుజరాతీ | చోప్డా | 1999 అక్టోబరు 22 | 2004 అక్టోబరు 17 | 4 సంవత్సరాలు, 361 రోజులు | 10వ (1999) |
భారత జాతీయ కాంగ్రెస్ | ||
15 | బాబాసాహెబ్ కుపేకర్ | గాధింగ్లాజ్ | 2004 నవంబరు 06 | 2009 నవంబరు 03 | 4 సంవత్సరాలు, 362 రోజులు | 11వ (2004) |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
16 | దిలీప్ వాల్సే పాటిల్ | అంబేగావ్ | 2009 నవంబరు 11 | 2014 నవంబరు 08 | 4 సంవత్సరాలు, 362 రోజులు | 12వ (2009) | |||
17 | హరిభౌ బగాడే |
ఫులంబ్రి | 2014 నవంబరు 12 | 2019 నవంబరు 25 | 5 సంవత్సరాలు, 13 రోజులు | 13వ (2014) |
భారతీయ జనతా పార్టీ | ||
18 | నానా పటోలే |
సకోలి | 2019 డిసెంబరు 01 | 2021 ఫిబ్రవరి 04 | 1 సంవత్సరం, 65 రోజులు | 14వ (2019) |
భారత జాతీయ కాంగ్రెస్ | ||
తాత్కాలిక | నరహరి సీతారాం జిర్వాల్ |
దిండోరి | 2021 ఫిబ్రవరి 04 | 2022 జులై 03 | 1 సంవత్సరం, 149 రోజులు | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |||
19 | రాహుల్ నార్వేకర్ | కొలాబా | 2022 జూలై 03 | 2024 నవంబరు 26 | 2 సంవత్సరాలు, 146 రోజులు | భారతీయ జనతా పార్టీ | |||
2024 డిసెంబరు 09 | అధికారంలో ఉన్న వ్యక్టి | 4 రోజులు | 15వ (2024) |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Legislative Assembly Speakers" (PDF). Retrieved 7 May 2021.