దేవా 1999 సెప్టెంబరు 3న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఏ.ఏ. ఆర్ట్స్ బ్యానర్ కింద బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కె.మహేంద్ర సమర్పించగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

దేవా
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్. నాగేశ్వరరావు
తారాగణం శ్రీహరి
నిర్మాణ సంస్థ ఎ.ఎ.ఆర్ట్స్
భాష తెలుగు
శ్రీహరి

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "Deva (1999)". Indiancine.ma. Retrieved 2021-03-29.
  2. SELVI.M. "పిల్లల్లో దేశభక్తి భావం పెంపొందాలి: శ్రీహరి". telugu.webdunia.com. Retrieved 2021-03-29.
  3. Codingest. "పండగ చేసుకోనున్న గోపీచంద్ మలినేని". NTV Telugu (in ఇంగ్లీష్). Retrieved 2021-03-29.[permanent dead link]
  4. World, Cinema (2020-06-12). "Telugu Film maker : KS. Nageswarao". cinema unite (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2021-03-29.