దేవుడమ్మ

కె.వి.నందనరావు దర్శకత్వంలో 1973లో విడుదలైన తెలుగు చలనచిత్రం

దేవుడమ్మ 1973, జూన్ 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ రమణ చిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై చలం నిర్మాణ సారథ్యంలో కె.వి.నందనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చలం, జయలలిత, రామకృష్ణ, లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]

దేవుడమ్మ
దేవుడమ్మ సినిమా పోస్టర్
దర్శకత్వంకె.వి.నందనరావు
రచనరాజశ్రీ (కథ, మాటలు)
నిర్మాతచలం
తారాగణంచలం,
జయలలిత,
రామకృష్ణ,
లక్ష్మి
ఛాయాగ్రహణంఆర్. మధు
కూర్పుఅంకిరెడ్డి వేలూరి
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
శ్రీ రమణ చిత్ర ఇంటర్నేషనల్
విడుదల తేదీ
జూన్ 15, 1973
సినిమా నిడివి
158 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: కె.వి.నందనరావు
  • నిర్మాత: చలం
  • కథ, మాటలు: రాజశ్రీ
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • ఛాయాగ్రహణం: ఆర్. మధు
  • కూర్పు: అంకిరెడ్డి వేలూరి
  • కళా దర్శకత్వం: ఎం. సోమనాథ్
  • నృత్య దర్శకత్వం: పిఏ సలీం, రాజనంబి
  • నిర్మాణ సంస్థ: శ్రీ రమణ చిత్ర ఇంటర్నేషనల్

పాటలు మార్చు

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించగా, సి. నారాయణరెడ్డి, దాశరథి, ఆరుద్ర, రాజశ్రీ రాసిన పాటలను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, మోహన్ రాజ్, బి. వసంత పాడారు.[2]

వరుస సఖ్య పాట రచన పాడిన వారు
1 ఎక్కడో దూరాన కూర్చున్నావు దాశరథి
2 చిన్నారి చెల్లి మా బంగారు తల్లి
3 నీ మాటంటే నాకు అదే వేదము సి.నారాయణ రెడ్డి
4 పాపలు మంచికి రూపాలూ దేవుని గుడిలో దీపాలు రాజశ్రీ
5 తల్లిదండ్రి నీవే
6 ఆగు జర జర నరసమ్మ
7 తాగాలి రమ్

మూలాలు మార్చు

  1. "Devudamma (1973)". Indiancine.ma. Retrieved 2020-08-21.
  2. "Devudamma Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-26. Archived from the original on 2021-10-27. Retrieved 2020-08-21.
"https://te.wikipedia.org/w/index.php?title=దేవుడమ్మ&oldid=3884039" నుండి వెలికితీశారు