దేవుడిచ్చిన భర్త

దేవుడిచ్చిన భర్త 1969 జనవరి 12న విడుదలైన తెలుగు సినిమా. మహేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి.నరసింహారావు, ఆర్.శ్యాం సుందర్ నిర్మించిన ఈ సినిమాకు పాలగుమ్మి పద్మరాజు దర్శకత్వం వహించాడు. కాంతారావు, రాజనాల, రాజశ్రీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎ.ఎ.రాజ్ సంగీతాన్నందించాడు.[1]

దేవుడిచ్చిన భర్త
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం పాలగుమ్మి పద్మరాజు
తారాగణం కాంతారావు,
భారతి
నిర్మాణ సంస్థ మహేశ్వరి ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • కాంతారావు
  • రాజశ్రీ
  • సత్యనారాయణ
  • జయలలిత
  • రాజబాబు
  • మిక్కిలినేని
  • ఎ.వి. సుబ్బారావు
  • జయంతి
  • విజయలలిత
  • జ్యోతిలక్ష్మి
  • కాశినాథ తాత
  • డాక్టర్ రమేష్
  • కోళ్ళ సత్యం
  • సుబ్బారావు
  • మోహన్
  • కొండ శేషగిరి రావు
  • వెంకటేశ్వరరావు
  • రాజేశ్వరి
  • సి. నారాయణ రెడ్డి

సాంకేతికవర్గం మార్చు

  • కథ: ఎస్.భావనారాయణ
  • దర్శకత్వం: పాలగుమ్మి పద్మరాజు
  • స్టూడియో: మహేశ్వరి ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఎస్.వి. నరసింహారావు, ఆర్. శ్యామ్ సుందర్;
  • ఛాయాగ్రాహకుడు: ఆర్.మధు;
  • ఎడిటర్: ఆర్.హనుమంత రావు;
  • స్వరకర్త: ఎ.ఎ. రాజ్; గేయ
  • రచయిత: సి.నారాయణ రెడ్డి, దాశరథి, శ్రీశ్రీ
  • విడుదల తేదీ: జనవరి 12, 1969
  • సమర్పించినవారు: గౌరీ ఆర్ట్ ఫిల్మ్స్;
  • కార్యనిర్వాహక నిర్మాత: ఎస్.బవనారాయణ;
  • అసోసియేట్ డైరెక్టర్: M.S. కోటా రెడ్డి;
  • కథ: ఎస్.బవనారాయణ;
  • చిత్రానువాదం: ఎస్.బవనారాయణ;
  • సంభాషణ: పాలగుమ్మీ పద్మరాజు
  • గాయకుడు: పి.బి. శ్రీనివాస్, పి.సుశీల, ఎస్.జానకి, బి. వసంత
  • ఆర్ట్ డైరెక్టర్: డి.ఎస్. గాడ్గంకర్;
  • డాన్స్ డైరెక్టర్: ఎ.కె. చోప్రా, రతన్ కుమార్

కథ మార్చు

యువరాజుకు అస్త్ర గురువైన వల్లభాచార్యుల కుమార్తె అమృతవల్లి. రాజభవనంలో ద్వారపాలకుని కుమారుడు శ్రీదత్తుడు.

పాటలు[2] మార్చు

  1. అర్షవల్లి పురీవాసం ఛాయాశ పద్మినీయుతం (శ్లోకం) - ఎస్. జానకి
  2. ఆ దేవుడిచ్చిన పతివి నీవే జీవన వీణా శృతివి నీవే - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
  3. ఏమన్నాడమ్మా ఏమేమన్నాడమ్మా అ చిన్నవాడు - బి.వసంత, ఎస్. జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
  4. దాచి దాచి దాచి వేచి వేచి ఎదురు ఎదురు చూసే - పి. సుశీల- రచన: దాశరథి
  5. పరువాల వాగులో సరసాల రేవులో పయనించి పోతున్నది - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
  6. పిల్లకు పిల్లకు ఏమిటే నీ వళ్ళంత తుళ్లింతలేమిటే - పి. సుశీల బృందం - రచన: డా. సి.నారాయణరెడ్డి
  7. రావేమె పిల్లా రావె నా వెంట ఎవరేమన్నా పిల్లోయి - పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరధి

మూలాలు మార్చు

  1. "Devudichina Bhartha (1969)". Indiancine.ma. Retrieved 2020-09-04.
  2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బాహ్య లంకెలు మార్చు