దేవుడు చేసిన బొమ్మలు

వి. హనుమాన్ ప్రసాద్ దర్శకత్వంలో 1976లో విడుదలైన తెలుగు చలనచిత్రం

దేవుడు చేసిన బొమ్మలు 1976, నవంబరు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ ఫిల్మ్ ఆర్ట్స్ పతాకంపై వి.కె. ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో వి. హనుమాన్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాగంటి మురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు, ప్రభ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. మాటల రచయితగా జంధ్యాలకు ఇది తొలిచిత్రం.[1]

దేవుడు చేసిన బొమ్మలు
దర్శకత్వంవి. హనుమాన్ ప్రసాద్
కథా రచయితజంధ్యాల
నిర్మాతవి.కె. ప్రసాద్
తారాగణంమాగంటి మురళీమోహన్
జయసుధ
మోహన్ బాబు
ప్రభ
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
ప్రొడక్షన్
కంపెనీ
లక్ష్మీ ఫిల్మ్ ఆర్ట్స్
విడుదల తేదీ
నవంబరు 11, 1976
సినిమా నిడివి
144 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: వి. హనుమాన్ ప్రసాద్
  • నిర్మాత: వి.కె. ప్రసాద్
  • మాటలు: జంధ్యాల
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • నాట్యాలు: చిన్ని-సంపత్
  • నిర్మాణ సంస్థ: లక్ష్మీ ఫిల్మ్ ఆర్ట్స్

పాటలుసవరించు

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[2]

మూలాలుసవరించు

  1. "Devudu Chesina Bommalu (1976)". Indiancine.ma. Retrieved 2020-08-21.
  2. "Devudu Chesina Bommalu 1976". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-21.[permanent dead link]

ఇతర లంకెలుసవరించు