దొంగ (సినిమా)

దొంగ (సినిమా)
(1985 తెలుగు సినిమా)
Chiruinandasdonga.jpg
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం చిరంజీవి,
రాధ ,
రావుగోపాలరావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • కథ, సంభాషణ: పరుచూరి సోదరులు
  • సంగీతం: కె. చక్రవర్తి
  • నిర్మాత: త్రివిక్రమ రావు
  • దర్శకత్వం:ఏ. కోదండరామి రెడ్డి

ప్రత్యేకతలుసవరించు

ఈ చిత్రంలో గోలి మార్ పాటకి మైఖేల్ జాక్సన్ రూపొందంచిన థ్రిల్లర్ ఆల్బం మూలం. ఈ పాటల్లో చిరు, జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. ఈ పాటని చూసిన ల్యాటిన అమెరికా, ఐరోపా వాసులు చిరుని ఇండియన్ జాక్సన్గా వ్యవహరించటం మొదలు పెట్టారు ( అదే విధంగా ఈ పాట ద్వారా తెలుగులో పేరుపొందినా ఇతర ప్రాంతాలలో యూట్యూబు, మరికొన్ని వెబ్ సైట్ల ద్వారా ఎన్నో వ్యంగమైన కామెంట్లు, విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు).

బయటి లింకులుసవరించు

  • [1] గోలీమార్ పై పాశ్చాత్యులు నిర్మించుకొన్న ఆర్కుట్ కమ్యూనిటీ
  • [2] సబ్ టైటిళ్ళతో పాశ్చాత్యులు రూపొందించుకొన్న గోలీమార్ వీడియో
  • [3], [4] గోలీమార్ మంత్రాన్ని జపిస్తున్న ల్యాటిన్ యువతులు
  • [5] ఈశాన్య దేశాలలోనూ గోలీమార్ మాయ

ఇవి కూడా చూడండిసవరించు

చిరంజీవి నటించిన సినిమాల జాబితా