దొరికితే దొంగలు (1989 సినిమా)

దొరికితే దొంగలు 1989, ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె. మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, విజయశాంతి, రాధ, కైకాల సత్యనారాయణ, గిరిబాబు, నూతన్ ప్రసాద్, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ ముఖ్యపాత్రలలో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు.

దొరికితే దొంగలు
దొరికితే దొంగలు సినిమా పోస్టర్
దర్శకత్వంకె. మురళీ మోహన్ రావు
తారాగణంశోభన్ బాబు, విజయశాంతి, రాధ, కైకాల సత్యనారాయణ, గిరిబాబు, నూతన్ ప్రసాద్, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
శ్రీ కామాక్షి క్రియేషన్స్
విడుదల తేదీ
1989 ఏప్రిల్ 14 (1989-04-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

  • దర్శకత్వం: కె. మురళీ మోహన్ రావు
  • సంగీతం: కె. చక్రవర్తి
  • నిర్మాణ సంస్థ: శ్రీ కామాక్షి క్రియేషన్స్

పాటలు సవరించు

  1. ఈడమ్మా ఈడమ్మా రావే వచ్చి గుచ్చి వాటేసుకోవే - ఎస్.పి. బాలు, పి. సుశీల
  2. తడసిన కోకకి తపన ఒకటుంది చెప్పనా వెచ్చగా - పి. సుశీల, ఎస్.పి. బాలు కోరస్
  3. పిట పిటలాడే నీ పిట్ట నడుమే చాలు అరె పెట పెటలాడే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
  4. పూటకో ముద్దిచ్చుకో తాపమే తగ్గిచ్చుకో ఒద్దిగా కౌగిట్లో - ఎస్.పి. బాలు, పి. సుశీల
  5. మధురం పిలిచే అధరం మధురం వలచే హృదయం - ఎస్.పి. బాలు, పి. సుశీల కోరస్
  6. ముద్దు కాస్త అడిగితె హద్దు పెట్టి చంపకు హద్దు కాస్త దాటితే - ఎస్.పి. బాలు, పి. సుశీల