ధనమే ప్రపంచలీల దేవర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై 1967లో విడుదలైన డబ్బింగ్ సినిమా. అదే సంవత్సరం విడుదలైన తైక్కు తలై మగన్ అనే తమిళ సినిమా దీని మాతృక.

ధనమే ప్రపంచలీల
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.ఎ. తిరిముగం
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
జయలలిత,
జానకి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ దేవర్ ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటాలను వీటూరి రచించాడు.[1]

క్ర.సం. పాట పాడిన వారు
1 అమ్మా అమ్మా అనే రెండక్షరములలో అమృతమే ఉంది పి.బి.శ్రీనివాస్
2 పాడుకున్నాయ్ కన్నూ కన్నూ పలుకరించే నన్నూ నిన్నూ ఘంటసాల, పి సుశీల
3 పాల వయసు మురిపాల వయసు కవ్వించు నీదు బల్ సొగసు
4 కలలు గనే తరుణమిది గారాలు మానవయ్యా
5 చక్కని పిల్లా చిక్కిన వేళా టక్కరి తనమా అయ్యో అయ్యయ్యో

కథా సంగ్రహం మార్చు

మూలాలు మార్చు

  1. వీటూరి (1967). ధనమే ప్రపంచలీల పాటల పుస్తకం (1 ed.). p. 12.