ధర్మపత్ని(1969 సినిమా)

ధర్మపత్ని(1941 సినిమా) కూడా చూడండి.

ధర్మపత్ని(1969 సినిమా)
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
తారాగణం దేవిక ,
జగ్గయ్య,
హరనాధ్
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ రెడ్డి & కంపెని
భాష తెలుగు

ధర్మపత్ని 1969, అక్టోబర్ 9న విడుదలైన తెలుగు సినిమా.

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: బి. ఏ. సుబ్బారావు
  • సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
  • కథ: ఆర్.కె.ధర్మరాజు
  • మాటలు: పినిశెట్టి
  • పాటలు: దాశరథి, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, కొసరాజు
  • ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
  • కళ: సూరన్న
  • కూర్పు:సి.హెచ్.వెంకటేశ్వరరావు
  • నృత్యాలు: "జెమినీ" రాజు
  • నిర్మాత: ఎం.జయరామిరెడ్డి

నటీనటులు మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటల వివరాలు:[1]

క్ర.సం. పాట పాడినవారు గేయ రచయిత
1 షిఫాన్ చీర కట్టి అహ సిగపై పూలు బెట్టి పిఠాపురం,
ఎల్.ఆర్.ఈశ్వరి
కొసరాజు
2 నాడు నిన్ను చూశాను చిన్నవాడా ఆనాటి నుండి పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఆరుద్ర
3 తల్లివి నీవేనమ్మా మా కల్పవల్లివి నీవేనమ్మా పి.సుశీల దాశరథి
4 కాకమ్మా చిలకమ్మా కధలే మాకొద్దు పి.సుశీల,
టి.ఆర్.జయదేవ్ బృందం
సినారె
5 ఈ లోకము శాంతి లేని లోకము అంతులేని శోకము అందుకె ఘంటసాల దాశరథి

మూలాలు మార్చు

  1. కొల్లూరి భాస్కరరావు. "ధర్మపత్ని - 1969". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 25 మార్చి 2020. Retrieved 25 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)