నంది ఎల్లయ్య తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు మరియు 16వ పార్లమెంటు సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.[1]

నంది ఎల్లయ్య
నంది ఎల్లయ్య


ఎం.పి
పదవీ కాలము
2014 - ప్రస్తుతం
ముందు మంద జగన్నాథ్
నియోజకవర్గము నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1942-07-01) 1942 జూలై 1 (వయస్సు: 77  సంవత్సరాలు)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సంతానము ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

జననం - విద్యాభ్యాసంసవరించు

ఈయన హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్ లో, జిల్లా హైదరాబాద్ లో జన్మించాడు. మెట్రిక్యులేషన్ పూర్తిచేశాడు.

రాజకీయ ప్రస్థానంసవరించు

ఈయన 6సార్లు లోకసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. సిద్దిపేట లోకసభ నియోజకవర్గం నుండి 6వ, 7వ, 9వ, 10వ, 11వ లోకసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుండి పోటిచేసి మంద జగన్నాథ్ను ఓడించి 16 వ లోకసభకు ఎన్నికయ్యాడు.[2] 2014 వరకు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.

మూలాలుసవరించు

  1. సాక్షి. "ఎంపీ నంది ఎల్లయ్య". Retrieved 11 March 2017. Cite news requires |newspaper= (help)
  2. వి6 టీవి. "నాగర్ కర్నూల్ ఎంపీగా నంది ఎల్లయ్య గెలుపు." Retrieved 11 March 2017. Cite news requires |newspaper= (help)[permanent dead link]