నంది నాటక పరిషత్తు - 2009

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే నంది నాటక పరిషత్తు అంటారు.

2009 నంది నాటకోత్సవాలు 2010 జనవరి 16వ తేది నుండి 24వ తేది వరకు ఖమ్మం లోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగాయి.

2009 సంవత్సరానికి అన్ని అంశాలలో కలిపి మొత్తం 259 నాటకాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడ్డ ప్రాథమిక పరిశీలన కమిటీ సభ్యులు ప్రదర్శనానుకూలమైన నాటకాలను ఎంపికచేశారు.

ప్రాథమిక పరిశీలన కమిటీ సభ్యులు

  • పద్యనాటకం: గేదెల రామారావు, పురుషోత్తమాచార్యులు, నూకల జానకీరామ్.
  • సాంఘిక నాటకం: పి. బాలకోటయ్య, పల్లపోతు రాధాకృష్ణ, కె. ప్రకాష్.
  • సాంఘిక నాటికలు: సి. రామలింగశాస్త్రి, ఎస్.కె. జిలాని, పురుషోత్తమరావు.
  • బాలల సాంఘిక నాటికలు: నుసుము నాగభూషణం, లంకా లక్ష్మీనారాయణ, తుపాకుల మొగిలయ్య.

ప్రదర్శించిన నాటక/నాటికలు

మార్చు

పద్యనాటకాలు

మార్చు
తేది సమయం నాటకం పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు బహుమతుల వివరాలు
శ్రీరామ పట్టాభిషేకం సవేరా ఆర్ట్స్, కడప
మహారథి కర్ణ, లలిత కళా సమితి, కర్నూలు
విరాటపాండవీయం సుబ్బరాజు నాట్య కళ పరిషత్, తిరుపతి
ఉత్తర రామాయణం జయ కళానికేతన్, విశాఖపట్నం
పుత్రాదిచ్ఛేత్ శ్రీ కళాప్రకాశం, ఒంగోలు
ఖడ్గతిక్కన శ్రీ సాయిబాబా నాట్యమండలి, విజయవాడ
వసిష్ఠ విశ్వామిత్ర ఖమ్మం కల్చరల్ అసోసియేషన్, ఖమ్మం
కృష్ణపక్షం మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం, మిర్యాలగూడ
విప్రనారాయణ వివేకానందనగర్ కల్చరల్ అసోసియేషన్, కూకట్ పల్లి, హైదరాబాద్
వేమన శ్రీ సత్యసాయి కళానికేతన్, యూసుఫ్ గూడ, హైదరాబాద్

సాంఘీక నాటకాలు

మార్చు
తేది సమయం నాటకం పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు బహుమతుల వివరాలు
సైసై జోడెడ్లాబండి హేలాపురి కల్చరల్ అసోసియేషన్, ఏలూరు
శేధిల్యము సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్
కలనైనా అనుకోలేదు భానూదయ, ఒంగోలు
ధగ్ఘదృశ్యం అరవింద ఆర్ట్స్, తాడేపల్లి
మహాత్మ జ్యోతిరావు పూలే కళావాణి, రాజమండ్రి
మళ్లీమళ్లీ మహాకవి తిక్కన కళానికేతన్, నెల్లూరు
ఆరు పిశాచాలు జయా కళానికేతన్, విశాఖపట్నం
బొరుసులేని బొమ్మ సుచరిత ఆర్ట్స్ అసోసియేషన్, హైదరాబాద్
చితి గంగోత్రి, పెదకాకాని
ఇక్కడ కాసేపు ఆగుదాం కళారాధన, నంద్యాల

సాంఘీక నాటికలు

మార్చు
తేది సమయం నాటిక పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు బహుమతుల వివరాలు
నరనారాయణ ది యంగ్ మెన్స్ హాపీక్లబ్, కాకినాడ
గాయత్రి డాటరాఫ్ బషీర్ అహ్మద్ ఫర్ ఎవర్ ఆర్ట్ థియేటర్, సూర్యాపేట
రైతంటే గురుమిత్ర కళా సమితి, రేపల్లె
మాతృవసంతం నన్నపనేని వెంకట్రావు మెమోరియల్ ఆర్ట్స్, తెనాలి
గుప్పెటతెరు కళావాణి, రాజమండ్రి
అహం బ్రహ్మా కోమలి కళా సమితి, నల్లగొండ
క్షణం ప్రేమచాలు శ్రీ సాయి కార్తీక్ క్రియేషన్స్, కాకినాడ
సంభవామి పదేపదే న్యూస్టార్స్ మోడ్రన్ థిమేటర్, విజయవాడ
అరవై దాటాయి ఎందుకు అరవింద ఆర్ట్స్, తాడేపల్లి
108 అభినయ, ఒంగోలు
అమ్మో ఇసప్పురుగు శ్రీకళానికేతన్, హైదరాబాద్
నిశ్శబద్ద తరంగం మైత్రీ కళా నిలయం, విజయవాడ

బాలల సాంఘీక నాటికలు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
తేది సమయం నాటిక పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు బహుమతుల వివరాలు
విజయదశమి ది యంగ్ మెన్స్ హాపీక్లబ్, కాకినాడ
పిపీలికం అరుణా కాన్వెంట్, విజయనాడ
బాపు కలలుగన్న దేశం స్వరవర్షిణి ఆర్ట్ థియేటర్, హైదరాబాద్