నంద్యాల ర‌వి భారతదేశానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. ఆయన 2015లో లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాకు దర్శకత్వం వహించాడు.[1]

నంద్యాల రవి
జననం
మరణం2021 మే 14
వృత్తిసినిమా దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2003 - 2021
పిల్లలు2

జననం మార్చు

నంద్యాల రవి 1979లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు సమీపంలోని సరిపల్లి గ్రామంలో జన్మించాడు.[2]

మాటల రచయితగా పని చేసిన చిత్రాలు మార్చు

మరణం మార్చు

నంద్యాల రవి 2021, మే 5న కరోనా బారిన పడ్డాడు. ఆయన ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ 2021, మే 14న మరణించాడు.[3][4][5]

మూలాలు మార్చు

  1. IMDB, Nandyala (5 December 2014). "Lakshmi Raave Maa Intiki".
  2. 10TV (14 May 2021). "Nandyala Ravi : కరోనాతో రచయిత, దర్శకుడు నంద్యాల రవి మృతి | Nandyala Ravi". 10TV (in telugu). Retrieved 14 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sakshi (14 May 2021). "Nandyala Ravi: టాలీవుడ్‌ దర్శకుడు కన్నుమూత". Sakshi. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021.
  4. Namasthe Telangana (14 May 2021). "క‌రోనాతో క‌న్నుమూసిన ద‌ర్శ‌కుడు". Namasthe Telangana. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021.
  5. India Today, Janani K. (14 May 2021). "Telugu director-writer Nandyala Ravi dies of Covid complications in Hyderabad". India Today. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021.