అదిరిందయ్యా చంద్రం

అదిరిందయ్యా చంద్రం 2005, ఆగష్టు 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, లయ, సంగీత, మధు శర్మ ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్. ఎమ్. శ్రీలేఖ సంగీతం అందించారు.[1][2]

అదిరిందయ్యా చంద్రం
అదిరిందయ్యా చంద్రం సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీనివాసరెడ్డి
రచనఎస్.పి. క్రియేషన్స్ యూనిట్ (కథ), శ్రీనివాసరెడ్డి (కథనం), నంద్యాల రవి (మాటలు)
నిర్మాతనూకారపు సూర్య ప్రకాశరావు
తారాగణంశివాజీ, లయ, సంగీత, మధు శర్మ
ఛాయాగ్రహణంఅడుసుమల్లి విజయ్ కుమార్
కూర్పుగౌతంరాజు
సంగీతంఎమ్. ఎమ్. శ్రీలేఖ
నిర్మాణ
సంస్థ
ఎస్.పి. క్రియేషన్స్
విడుదల తేదీ
ఆగష్టు 20, 2005
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "అదిరిందయ్యా చంద్రం". telugu.filmibeat.com. Retrieved 20 May 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Adirindayya Chandram". www.idlebrain.com. Retrieved 20 May 2018.