నేను సీతామహాలక్ష్మి
నేను సీతామహాలక్ష్మి 2003, నవంబర్ 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోహిత్, శ్రావ్య, చలపతి రావు, ఢిల్లీ రాజేశ్వరి, బ్రహ్మానందం, కొండవలస లక్ష్మణరావు, ఎమ్.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, జూనియర్ రేలంగి, గుండు హనుమంతరావు ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1]
నేను సీతామహాలక్ష్మి | |
---|---|
దర్శకత్వం | జి. నాగేశ్వరరెడ్డి |
రచన | సతీష్ వెగ్నేష (మాటలు) |
నిర్మాత | వల్లూరిపల్లి రమేష్ బాబు |
తారాగణం | రోహిత్, శ్రావ్య, చలపతి రావు, ఢిల్లీ రాజేశ్వరి, బ్రహ్మానందం, కొండవలస లక్ష్మణరావు, ఎమ్.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, జూనియర్ రేలంగి, గుండు హనుమంతరావు |
సంగీతం | చక్రి |
విడుదల తేదీ | 8 నవంబరు 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి
- నిర్మాత: వల్లూరిపల్లి రమేష్ బాబు
- సంగీతం: చక్రి
- పాటలు: భాస్కరభట్ల రవికుమార్, కందికొండ యాదగిరి, సాయి శ్రీహర్శ
- మాటల రచయిత: నంద్యాల రవి
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "నేను సీతామహాలక్ష్మి". Retrieved 18 February 2018.