నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా లోగలదు. ఇది శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.
నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | శ్రీకాకుళం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 18°25′12″N 84°3′0″E |
మండలాలు
మార్చునియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2019 127 నరసన్నపేట జనరల్ ధర్మాన కృష్ణదాస్ పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 85,622 బగ్గు రమణమూర్తి పు తె.దే.పా 66,597 2014 127 నరసన్నపేట జనరల్ బగ్గు రమణమూర్తి పు తె.దే.పా 76559 ధర్మాన కృష్ణదాస్ పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 71759 2012 Bye Poll నరసన్నపేట జనరల్ ధర్మాన కృష్ణదాస్ పు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 54454 డి.రాందాస్ పు INC 47142 2009 127 నరసన్నపేట జనరల్ ధర్మాన కృష్ణదాస్ M INC 60426 బగ్గు లక్ష్మణరావు M తె.దే.పా 42837 2004 5 నరసన్నపేట జనరల్ ధర్మాన కృష్ణదాస్ M INC 52312 బగ్గు లక్ష్మణరావు M తె.దే.పా 43444 1999 5 నరసన్నపేట జనరల్ ధర్మాన ప్రసాదరావు M INC 48328 బగ్గు లక్ష్మణరావు M తె.దే.పా 42558 1994 5 నరసన్నపేట జనరల్ బగ్గు లక్ష్మణరావు M తె.దే.పా 48286 ధర్మాన ప్రసాదరావు M INC 40315 1989 5 నరసన్నపేట జనరల్ ధర్మాన ప్రసాదరావు M INC 50580 శిమ్మ ప్రభాకరరావు M తె.దే.పా 35688 1985 5 నరసన్నపేట జనరల్ శిమ్మ ప్రభాకరరావు M తె.దే.పా 37653 ధర్మాన ప్రసాదరావు M INC 35491 1983 5 నరసన్నపేట జనరల్ శిమ్మ ప్రభాకరరావు M IND 38627 డోల సీతారాములు M INC 27911 1978 5 నరసన్నపేట జనరల్ డోల సీతారాములు M INC (I) 28123 శిమ్మ జగన్నాధం M JNP 22397 1972 5 నరసన్నపేట జనరల్ బగ్గు సరోజనమ్మ M INC 19441 శిమ్మ జగన్నాధం M IND 16987 1967 5 నరసన్నపేట జనరల్ శిమ్మ జగన్నాధం M SWA 21866 ఎం.వి.వి.అప్పలనాయుడు M INC 12756 1962 5 నరసన్నపేట జనరల్ శిమ్మ జగన్నాధం M SWA 20879 పొన్నాన వీరన్నాయుడు M INC 15822 1957 5 నరసన్నపేట జనరల్ శిమ్మ జగన్నాధం M KLP 9902 వండాన సత్యనారాయణ M CPI 6847
శాసన సభ్యులు
మార్చుజననం : 1922, విద్య : బి.ఎ.బి.యల్. 1950లో సోషలిస్టుగా రాజకీయ జీవితం ప్రారంభించి 1953లో లోక్ పార్టీలో ప్రవేశం, శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ సంఘ సంయుక్త కార్యదర్శి, శ్రీకాకుళం హిందీ ప్రేమీమండలి కార్యదర్శి, శ్రీకాకుళం మోటారు కార్మికుల సంఘ అధ్యక్షుడు. ప్రత్యేక అభిమానం : ప్రజాసేవ.
2014 ఎన్నికలు
మార్చు2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున శిమ్మ స్వామిబాబు పోటీ చేస్తున్నారు
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 5. Retrieved 8 June 2016.[permanent dead link]