నవమోహిని బి.విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన జానపద సినిమా. ఇది 1984, ఆగస్టు 11న విడుదలయ్యింది.[1] విఠల్ ప్రొడక్షన్స్ పతాకం కింద నిర్మించబడిన ఈ సినిమాకు పార్థసారథి సంగీతాన్నందించాడు. [2]

నవమోహిని
(1984 తెలుగు సినిమా)
Navamohini.jpg
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం నరసింహ రాజు,
రోహిణి
సంగీతం పార్థసారథి
నేపథ్య గానం పి.సుశీల,
వి.రామకృష్ణ
నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. web master. "Navamohini (B. Vittalacharya) 1984". ఇండియన్ సినిమా. Retrieved 20 September 2022.
  2. "Navamohini (1984)". Indiancine.ma. Retrieved 2023-04-29.

బయటిలింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=నవమోహిని&oldid=3892215" నుండి వెలికితీశారు