నాకూ పెళ్ళాం కావాలి

(నాకు పెళ్ళాం కావాలి నుండి దారిమార్పు చెందింది)

ఇది శ్రీ విజయబాపినీడు గారి దర్సకత్వం లో వచ్చిన సినిమా .సినీ పరిశ్రమ స్లంప్ లో వుండగా విజయ దుందుభి మ్రోగించి 100 రోజులు ఆడిన సినిమా.ఈ సినిమాలో 4గురు కొత్తగా పరిచయం అయ్యారు.1 .గీతరచయితగా భువనచంద్ర 2 నటుడుగా కోట శంకరరావు 3.హీరోయిన్ (తెలుగులో) గా కల్పన 4. మరోహీరోయిన్ గా శాంతిప్రియ.

నాకూ పెళ్ళాం కావాలి
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయ బాపినీడు
తారాగణం చంద్రమోహన్ ,
రాజేంద్ర ప్రసాద్ ,
కల్పన,
నూతన్ ప్రసాద్,
శాంతిప్రియ,
నిర్మలమ్మ,
జె.వి.రమణమూర్తి,
కోట శంకరరావు
సంగీతం వాసూరావు
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల
నిర్మాణ సంస్థ శ్రీనాధ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ